Cyclone Biparjoy : మరింత తీవ్రరూపం దాల్చనున్న బిపర్జాయ్​ తుపాను..-cyclone biparjoy to intensify in next 36 hours imd issues warning ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Cyclone Biparjoy To Intensify In Next 36 Hours, Imd Issues Warning

Cyclone Biparjoy : మరింత తీవ్రరూపం దాల్చనున్న బిపర్జాయ్​ తుపాను..

Jun 09, 2023, 01:48 PM IST Sharath Chitturi
Jun 09, 2023, 01:48 PM , IST

  • Cyclone Biparjoy : అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్​ తుపాను.. 36 గంటల్లో మరింత తీవ్రమవుతుందని ఐఎండీ వెల్లడించింది. చేపల వేటకు వెళుతున్న మత్స్యకారులకు అల్ట్​ జారీ చేసింది.

బిపర్జాయ్​ తుపాను.. ఉత్తర- వాయువ్యంవైపు మరో రెండు రోజుల పాటు ప్రయాణిస్తుందని ఐఎండీ వెల్లడించింది.

(1 / 5)

బిపర్జాయ్​ తుపాను.. ఉత్తర- వాయువ్యంవైపు మరో రెండు రోజుల పాటు ప్రయాణిస్తుందని ఐఎండీ వెల్లడించింది.(Representative Image (File Photo))

ఈ తుపాను గురువారం అర్ధరాత్రి నాటికి పశ్చిమ- నైరుతి గోవాకు 840కి.మీలు, పశ్చిమ- నైరుతి ముంబైకు 870కి.మీల దూరం కేంద్రీకృతమైంది.

(2 / 5)

ఈ తుపాను గురువారం అర్ధరాత్రి నాటికి పశ్చిమ- నైరుతి గోవాకు 840కి.మీలు, పశ్చిమ- నైరుతి ముంబైకు 870కి.మీల దూరం కేంద్రీకృతమైంది.(PTI)

ఫలితంగా పశ్చిమ తీరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

(3 / 5)

ఫలితంగా పశ్చిమ తీరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.(PTI)

అరేబియా సముద్రంలో తుపాను కేంద్రీకృతమై ఉన్న ప్రాంతంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ఐఎండీ అలర్ట్​ చేసింది.

(4 / 5)

అరేబియా సముద్రంలో తుపాను కేంద్రీకృతమై ఉన్న ప్రాంతంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ఐఎండీ అలర్ట్​ చేసింది.(ANI)

ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి తిరిగివచ్చేయాలని హెచ్చరించింది. మరోవైపు నేరుతి రుతపవనాల రాకతో కేరళలో వర్షాలు కురుస్తున్నాయి.

(5 / 5)

ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి తిరిగివచ్చేయాలని హెచ్చరించింది. మరోవైపు నేరుతి రుతపవనాల రాకతో కేరళలో వర్షాలు కురుస్తున్నాయి.(PTI)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు