Celebrities New year 2023 celebrations: కొత్త సంవత్సరం సరికొత్తగా సంబారాలు.. అంబ-celebrities new year 2023 celebrations ananya panday to rashmika in festive mode ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Celebrities New Year 2023 Celebrations Ananya Panday To Rashmika In Festive Mode

Celebrities New year 2023 celebrations: కొత్త సంవత్సరం సరికొత్తగా సంబారాలు.. అంబ

Jan 01, 2023, 03:57 PM IST Maragani Govardhan
Jan 01, 2023, 03:57 PM , IST

  • Celebrities New year 2023 celebrations: నూతన సంవత్సరం సంబరాలను సెలబ్రెటీలు సరికొత్తగా చేసుకున్నారు. రష్మికా మందన్నా నుంచి అనన్యా పాండే వరకు పలువరు బాలీవుడ్ ప్రముఖులు 2023 న్యూ ఇయర్ వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు.

బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే న్యూ ఇయర్ వేడుకలను థాయ్‌లాండ్ లో జరుపుకుంది. ఈమెతో పాటు నవ్య నవేలి నందా, శ్వేతా బచ్చన్, జోయా అక్తర్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 

(1 / 8)

”సముద్ర తీరంలో నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొన్న బుట్టబొమ్మ పూజా హెగ్డే

(2 / 8)

హాలిడేలో ఉన్న రష్మికా మందన్నా సముద్రతీరంలో కొత్త సంవత్సర వేడుకలను జరుపుకుంది. 

(3 / 8)

విరుష్క దంపతులు ఈ న్యూ ఇయర్‌ను దుబాయ్ వేదికగా జరుపుకున్నారు. అక్కడ హాలీడేను ఎంజాయ్ చేశారు. 

(4 / 8)

మలైకా అరోరా తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్‌తో పాటు వరుణ్ ధావన్, నటాషా దలాల్ లాంటి పలువురు బాలీవుడ్ సెలబ్రెటీల సమక్షంలో కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకుంది. 

(5 / 8)

మౌనీ రాయ్ తన భర్త సూరజ్‌తో కాక్ టేయిల్ తాగుతూ కొత్త సంవత్సర వేడుకలను చేసుకుంది. 

(6 / 8)

సిద్ధార్థ్ మల్హోత్రా తన గర్ల్ ఫ్రెండ్‌గా చెబుతున్న కియారా అద్వానీతో కలిసి కొత్త సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. వీరితో పాటు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్. కాస్ట్యూమ్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా కూడా ఉన్నారు. 

(7 / 8)

ఆలియా భట్ ముంబయిలో తన నివాసంలోనే భర్త రణ్ బీర్ కపూర్, స్నేహితులు ఆదిత్యా రాయ్ కపూర్ తదితరులతో కలిసి చేసుకుంది. 

(8 / 8)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు