తెలుగు న్యూస్ / ఫోటో /
Mannara Chopra: విలన్ రోల్‌తో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోన్న బిగ్‌బాస్ రన్నరప్ బ్యూటీ
Mannara Chopra: హిందీ బిగ్‌బాస్ సీజన్ 17లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నది మన్నారా చోప్రా. ఏ మాత్రం అంచనాలు లేకుండా హౌజ్‌లో అడుగుపెట్టిన ఈ బోల్డ్ బ్యూటీ సెకండ్ రన్నరప్‌గా నిలిచింది.
(1 / 5)
బిగ్‌బాస్ సీజన్ 17తో బాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్‌ను దక్కించుకున్నది మన్నారా చోప్రా. ఈ షోలో బిగ్‌బాస్ విన్నర్ మునావర్ ఫరూఖీతో మన్నారా కెమిస్ట్రీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది
(2 / 5)
బిగ్‌బాస్ హౌజ్‌లోనే మునావర్ ఫరూఖీతో లవ్‌స్టోరీని నడిపించింది మన్నారా చోప్రా. షోలోనే పలుమార్లు మునావర్‌ను మన్నారా ముద్దుపెట్టుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.
(3 / 5)
బిగ్‌బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీతో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది మన్నారా. ప్రస్తుతం రాజ్‌తరుణ్‌తో తిరగబడరా సామీ సినిమా చేస్తోంది.
(4 / 5)
తిరగబడరా సామీ సినిమాలో మన్నారా చోప్రా నెగెటివ్ రోల్ చేస్తోంది. బోల్డ్‌నెస్‌తో పాటు విలనిజం షేడ్స్‌తో తన క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని మన్నారా చోప్రా చెబుతోంది.
ఇతర గ్యాలరీలు