Das ka Dhamki Trailer Launch Event: బాలయ్య చేతుల మీదుగా దాస్ కా ధమ్కీ ట్రైలర్ లాంచ్.. విశ్వక్ సేన్‌తో నటసింహం సందడి-baalkrishna is the chief guest of das ka dhamki trailer launch event ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Baalkrishna Is The Chief Guest Of Das Ka Dhamki Trailer Launch Event

Das ka Dhamki Trailer Launch Event: బాలయ్య చేతుల మీదుగా దాస్ కా ధమ్కీ ట్రైలర్ లాంచ్.. విశ్వక్ సేన్‌తో నటసింహం సందడి

Nov 18, 2022, 10:15 PM IST Maragani Govardhan
Nov 18, 2022, 10:15 PM , IST

  • Das ka Dhamki Trailer Launch Event: విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ ట్రైలర్ శుక్రవారం లాంచ్ అయింది. ఈ లాంచ్ ఈవెంట్‌కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా విశ్వక్‌తో కలిసి బాలయ్య సందడి చేశారు. దాస్ కా ధమ్కీ సినిమా విశ్వక్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు.

దాస్ కా ధమ్కీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్‌తో కలిసి సందడి చేసిన బాలయ్య

(1 / 8)

దాస్ కా ధమ్కీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్‌తో కలిసి సందడి చేసిన బాలయ్య

దాస్ కా ధమ్కీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడుతున్న విశ్వక్

(2 / 8)

దాస్ కా ధమ్కీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడుతున్న విశ్వక్

బాలయ్యతో విశ్వక్ సేన్ ముచ్చట్లు

(3 / 8)

బాలయ్యతో విశ్వక్ సేన్ ముచ్చట్లు

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రసంగిస్తున్న బాలకృష్ణ.. పక్కన విశ్వక్

(4 / 8)

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రసంగిస్తున్న బాలకృష్ణ.. పక్కన విశ్వక్

బాలకృష్ణ చేతుల మీదుగా దాస్ కా ధమ్కీ ట్రైలర్ లాంచ్

(5 / 8)

బాలకృష్ణ చేతుల మీదుగా దాస్ కా ధమ్కీ ట్రైలర్ లాంచ్

విశ్వక్‌తో కలిసి దాస్ కా ధమ్కీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వస్తున్న బాలయ్య

(6 / 8)

విశ్వక్‌తో కలిసి దాస్ కా ధమ్కీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వస్తున్న బాలయ్య

విశ్వక్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన దాస్ కా ధమ్కీ చిత్రం ఫిబ్రవరి 2023లో విడుదల

(7 / 8)

విశ్వక్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన దాస్ కా ధమ్కీ చిత్రం ఫిబ్రవరి 2023లో విడుదల

బాలయ్యతో కలిసి విశ్వక్ ఫొటో

(8 / 8)

బాలయ్యతో కలిసి విశ్వక్ ఫొటో

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు