avika gor |బ్లూ డ్రెస్ లో అవికా కిరాక్ లుక్-avika gor looks hot in blue dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Avika Gor |బ్లూ డ్రెస్ లో అవికా కిరాక్ లుక్

avika gor |బ్లూ డ్రెస్ లో అవికా కిరాక్ లుక్

Jun 02, 2022, 09:57 PM IST HT Telugu Desk
Jun 02, 2022, 09:57 PM , IST

ఉయ్యాల జంపాల సినిమాతో క‌థానాయిక‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది అవికాగోర్‌. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా, సినిమా చూపిస్తా మావ లాంటి చిత్రాల‌తో విజ‌యాల్ని అందుకున్నా ఆమె కెరీర్ మాత్రం ఆశించినంతా వేగాన్ని అందుకోలేదు. తొలినాళ్ల‌లో  ట్రెడిష‌న‌ల్  పాత్ర‌ల్లోనే క‌నిపించిన ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం గ్లామ‌ర్ రోల్స్ చేయ‌డానికి సై అంటోంది. 

తాజాగా బ్లాక‌ల‌ర్ టాప్, స్క‌ర్ట్‌లో కొత్త ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది అవికాగోర్‌.(@avikagor)

(1 / 6)

తాజాగా బ్లాక‌ల‌ర్ టాప్, స్క‌ర్ట్‌లో కొత్త ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది అవికాగోర్‌.(@avikagor)(instagram)

ఎద అందాల‌ను ఆర‌బోస్తూ ఈ ఫొటోల్లో గ్లామ‌ర‌స్ లుక్ లో అవికాగోర్ కనిపించింది.  (@avikagor)

(2 / 6)

ఎద అందాల‌ను ఆర‌బోస్తూ ఈ ఫొటోల్లో గ్లామ‌ర‌స్ లుక్ లో అవికాగోర్ కనిపించింది.  (@avikagor)(instagram)

1920 హార్ర‌ర్స్ ఆఫ్ హార్ట్ సినిమాతో ఈ ఏడాది బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయ‌బోతున్న‌ది అవికాగోర్‌. (@avikagor)

(3 / 6)

1920 హార్ర‌ర్స్ ఆఫ్ హార్ట్ సినిమాతో ఈ ఏడాది బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయ‌బోతున్న‌ది అవికాగోర్‌. (@avikagor)(instagram)

నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న థాంక్యూ సినిమాలో అవికాగోర్ ఓ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.(@avikagor)

(4 / 6)

నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న థాంక్యూ సినిమాలో అవికాగోర్ ఓ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.(@avikagor)(instagram)

అవికాగోర్‌(@avikagor)

(5 / 6)

అవికాగోర్‌(@avikagor)(instagram)

అవికాగోర్‌(@avikagor)

(6 / 6)

అవికాగోర్‌(@avikagor)(instagram)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు