(1 / 5)
బోల్డ్ లుక్‌లో ఒంపుసొంపులన్ని ఒలకబోస్తూ కొత్త ఫొటోషూట్‌లో కవ్వించింది అరియానా గ్లోరీ.
(2 / 5)
యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అరియానా బిగ్‌బాస్ సీజన్ 4తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.
(3 / 5)
బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొన్న అరియానా ఫైనల్ వరకు చేరుకున్నది. కానీ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది.
(4 / 5)
బీబీ జోడి షోలో అవినాష్‌తో జంటగా పాల్గొన్న అరియానా రన్నరప్‌గా నిలిచింది.
(5 / 5)
అద్భుతం, అనుభవించు రాజాతో పాటు మరికొన్ని తెలుగు సినిమాల్లో నటించింది అరియానా
ఇతర గ్యాలరీలు