తెలుగు న్యూస్ / ఫోటో /
April Pink Moon 2024: రాత్రి ఆకాశాన్ని ప్రకాశవంతం చేసిన ఏప్రిల్ పింక్ మూన్
April Pink Moon 2024: ఏప్రిల్ పింక్ మూన్ మంగళవారం రాత్రి ఆకాశాన్ని ప్రకాశవంతం చేసింది. ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసింది. ఈ 2024 ఏప్రిల్ పింక్ మూన్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎలా కనిపించిందో ఈ ఫొటోస్ లో చూడండి..
(3 / 12)
మాల్టాలోని మదీనాలో ఉన్న సెయింట్ పాల్స్ మెట్రోపాలిటన్ కేథడ్రల్ వెనుక మసకమసకగా పింక్ మూన్
(REUTERS)(4 / 12)
వాషింగ్టన్ లోని సియాటెల్ లో ఉన్న స్పేస్ నీడిల్ టవర్ వెనుక పింక్ మూన్.
(X - Sigma Sreedharan @sigmas)(5 / 12)
వర్జీనియాలోని ఫెయిర్ ఫాక్స్ స్టేషన్ లోని బర్క్ లేక్ పార్క్ పై పింక్ మూన్.
(X - @DianeWillen )(6 / 12)
మేరీల్యాండ్ లోని చెసాపీక్ బేలోని కెంట్ ద్వీపంపై ఉదయిస్తున్న ఫుల్ పింక్ మూన్.(X - @dcsplicer)
(8 / 12)
మేరీల్యాండ్ లోని చెసాపీక్ బేలోని కెంట్ ద్వీపంపై ఉదయిస్తున్న ఫుల్ పింక్ మూన్.
(X - Paul W Gillespie @pwgphoto)ఇతర గ్యాలరీలు