Apple iPhone history: ఐ ఫోన్ హిస్టరీ చూడండి.. 2007లో ‘చరిత్ర’ ప్రారంభం..-apple iphone turns 16 journey over the years ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Apple Iphone History: ఐ ఫోన్ హిస్టరీ చూడండి.. 2007లో ‘చరిత్ర’ ప్రారంభం..

Apple iPhone history: ఐ ఫోన్ హిస్టరీ చూడండి.. 2007లో ‘చరిత్ర’ ప్రారంభం..

Jan 10, 2023, 09:48 PM IST HT Telugu Desk
Jan 10, 2023, 09:48 PM , IST

  • Apple iPhone history: ఐ ఫోన్ (iPhone) ఇప్పుడు ఒక స్టేటస్ సింబల్. ఒక ప్యాషన్. ఒక అబ్సెషన్.. ఐ ఫోన్ (iPhone) కొనుక్కోవడం కోసం కిడ్నీలు అమ్ముకున్నారన్న వార్తలు కూడా విన్నాం. 2007లో ప్రారంభమైన iPhone చరిత్రను ఈ చిత్రాల్లో చూడండి..

3జీ, జీపీఎస్ తో మార్చి 9, 2007 న స్టీవ్ జాబ్స్ ఆవిష్కరించిన తొలి ఐ ఫోన్

(1 / 13)

3జీ, జీపీఎస్ తో మార్చి 9, 2007 న స్టీవ్ జాబ్స్ ఆవిష్కరించిన తొలి ఐ ఫోన్

2008 లో మార్కెట్లోకి వచ్చిన ఐ ఫోన్ 3జీ

(2 / 13)

2008 లో మార్కెట్లోకి వచ్చిన ఐ ఫోన్ 3జీ

 అడ్వాన్స్ డ్ కెమెరా తో 2021 లో వచ్చిన ఐ ఫోన్ 13

(3 / 13)

 అడ్వాన్స్ డ్ కెమెరా తో 2021 లో వచ్చిన ఐ ఫోన్ 13

అందుబాటు ధరలో 2016 లో వచ్చిన తొలి ఐ ఫోన్ ఎస్ ఈ

(4 / 13)

అందుబాటు ధరలో 2016 లో వచ్చిన తొలి ఐ ఫోన్ ఎస్ ఈ

8MP కెమెరాతో 2011లో వచ్చిన ఐ ఫోన్ 4 ఎస్

(5 / 13)

8MP కెమెరాతో 2011లో వచ్చిన ఐ ఫోన్ 4 ఎస్

2020  సెప్టెంబర్ లో ఐ ఫోన్ 12 సిరీస్ లో 5జీ ఫెసిలిటీతో మొదట వచ్చిన ఐ ఫోన్స్

(6 / 13)

2020  సెప్టెంబర్ లో ఐ ఫోన్ 12 సిరీస్ లో 5జీ ఫెసిలిటీతో మొదట వచ్చిన ఐ ఫోన్స్

2012 సెప్టెంబర్ లో వచ్చిన  Apple iPhone 5. ఇప్పటి నుంచి ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ లో ఒక కొత్త మోడల్ ను ఆవిష్కరించడం ప్రారంభించారు. 

(7 / 13)

iPhone 7 and 7 Plus సిరీస్ ఫోన్లు. ఈ మోడల్  నుంచి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఫెసిలిటీని తొలగించారు. 

(8 / 13)

2022 సెప్టెంబర్ లో లాంచ్ అయిన iPhone 14 ఫోన్. సాటిలైట్ కనెక్టివిటీ దీని ప్రత్యేకత.

(9 / 13)

2014 లో వచ్చిన iPhone 6 Plus, plus-size లో వచ్చిన తొలి మోడల్ 

(10 / 13)

2014 లో వచ్చిన iPhone 6 Plus, plus-size లో వచ్చిన తొలి మోడల్ 

అందుబాటు ధరలో 2016 లో వచ్చిన తొలి ఐ ఫోన్ ఎస్ ఈ

(11 / 13)

అందుబాటు ధరలో 2016 లో వచ్చిన తొలి ఐ ఫోన్ ఎస్ ఈ

తొలిసారి వైర్ లెస్ చార్జింగ్ తో వచ్చిన Apple iPhone X

(12 / 13)

తొలిసారి వైర్ లెస్ చార్జింగ్ తో వచ్చిన Apple iPhone X

 2010 లో 8MP camera, A4 chipset తో వచ్చిన ఐ ఫోన్ 4

(13 / 13)

 2010 లో 8MP camera, A4 chipset తో వచ్చిన ఐ ఫోన్ 4

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు