పోవేపోరా, పటాస్ షోస్‌తో యాంకర్ గా మెప్పించింది విష్ణుప్రియ. ఈ షోస్ ద్వారా అనతికాలంలో యువతరంలో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నది . అందాల ప్రదర్శన విషయంలో ఏ మాత్రం మోహమాటపడని విష్ణుప్రియ తరచుగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ కనువిందుచేస్తుంటుంది.
_1657465057948.jpg)
(1 / 5)
ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోల్లో బ్లాక్ కలర్ స్పోర్ట్స్ వేర్, కాప్ ధరించి ట్రెండీ లుక్ లో అందాలను ఆరబోసింది.
(anchor vishnupriya/instagram)_1657465094683.jpg)
(2 / 5)
ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న వాంటెడ్ పండుగాడ్ సినిమాలో విష్ణుప్రియ కీలక పాత్రలో నటిస్తోంది.
(anchor vishnupriya/instagram)_1657465133474.jpg)
(3 / 5)
హీరోయిన్ కావాలనే కల ఈ సినిమాతో నెరవేరనుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది విష్ణుప్రియ
(anchor vishnupriya/instagram)_1657465178430.jpg)
(4 / 5)
ఇన్‌స్టాగ్రామ్‌లో విష్ణుప్రియకు వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
(anchor vishnupriya/instagram)_1657465209315.jpg)
(5 / 5)
విష్ణుప్రియ
(anchor vishnupriya/instagram)ఇతర గ్యాలరీలు