Cannes Film Festival 2023: కేన్స్‌లో మూడో రోజు పాల్గొన్న ఇండియన్ సెలబ్రెటీలు.. ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకున్న ప్రముఖులు-all the best moments of indian celebs from cannes 2023 day 3 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cannes Film Festival 2023: కేన్స్‌లో మూడో రోజు పాల్గొన్న ఇండియన్ సెలబ్రెటీలు.. ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకున్న ప్రముఖులు

Cannes Film Festival 2023: కేన్స్‌లో మూడో రోజు పాల్గొన్న ఇండియన్ సెలబ్రెటీలు.. ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకున్న ప్రముఖులు

May 19, 2023, 10:40 PM IST Maragani Govardhan
May 19, 2023, 10:40 PM , IST

  • Cannes Film Festival 2023: ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో మూడో రోజు భారతీయ సెలబ్రెటీలు తమ ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకున్నారు. బాలీవుడ్ నటులు మృణాల్ ఠాకూర్ నుంచి విజయ్ వర్మ వరకు విభిన్న ఔట్‌ఫిట్‌లో దర్శన మిచ్చారు.

తొలిసారిగా కేన్స్ రెడ్ కార్పెట్‌పై నడిచిన మృణాల్ ఫల్గూనీ షేన్ పీకాక్ గౌనులో మెరిసింది.

(1 / 10)

తొలిసారిగా కేన్స్ రెడ్ కార్పెట్‌పై నడిచిన మృణాల్ ఫల్గూనీ షేన్ పీకాక్ గౌనులో మెరిసింది.

ఈ దుస్తుల్లో మృణాల్ ఆకర్షణీయంగా కనిపించింది. 

(2 / 10)

ఈ దుస్తుల్లో మృణాల్ ఆకర్షణీయంగా కనిపించింది. 

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వైవిధ్యంగా కనిపించిన విజయ్ వర్మ

(3 / 10)

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వైవిధ్యంగా కనిపించిన విజయ్ వర్మ

గ్రీన్ దుస్తుల్లో మెరిసిన ఐశ్వర్య రాయ్ బచ్చన్

(4 / 10)

గ్రీన్ దుస్తుల్లో మెరిసిన ఐశ్వర్య రాయ్ బచ్చన్

76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై నడుస్తున్న ఐశ్వర్య రాయ్

(5 / 10)

76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై నడుస్తున్న ఐశ్వర్య రాయ్

తన అందంతో ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఐశ్వర్య 

(6 / 10)

తన అందంతో ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఐశ్వర్య 

భారీ గౌనుతో రెడ్ కార్పెట్‌పై హొయలొలికిస్తూ నడుస్తున్న ఐశ్వర్య రాయ్

(7 / 10)

భారీ గౌనుతో రెడ్ కార్పెట్‌పై హొయలొలికిస్తూ నడుస్తున్న ఐశ్వర్య రాయ్

బ్లూ అండ్ వైట్ బాల్ గౌనులో మెరిసిన ఊర్వశి రౌటేలా

(8 / 10)

బ్లూ అండ్ వైట్ బాల్ గౌనులో మెరిసిన ఊర్వశి రౌటేలా

బోల్డ్ బ్లూ లిప్స్‌తో ప్రేక్షకులను తనవైపునకు తిప్పుకున్న ఊర్వశి

(9 / 10)

బోల్డ్ బ్లూ లిప్స్‌తో ప్రేక్షకులను తనవైపునకు తిప్పుకున్న ఊర్వశి

తన అందంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఊర్వశి రౌటేలా

(10 / 10)

తన అందంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఊర్వశి రౌటేలా

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు