తెలుగు న్యూస్ / ఫోటో /
Alaya F: అందాలతో కవ్విస్తోన్న హాట్ బ్యూటి.. మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టన్నింగ్ షో
Alaya F Latest Hot Pics: హాట్ బ్యూటి అలయ ఎఫ్ తాజాగా మరోసారి అందాలతో అట్రాక్ట్ చేసింది. బడే మియా చోటే మియా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బ్లాక్ డ్రెస్సులో అందాలతో కవ్వించింది అలయా ఎఫ్. దీంతో ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(1 / 7)
బాలీవుడ్ నటి అలయ ఎఫ్ తన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది, ఇందులో ఆమె చాలా గ్లామర్ గా కనిపించింది. ఈ చిత్రాలలో అలయ హాట్‌నెస్‌ని చూసి, అభిమానులకు చెమటలు పడుతున్నాయి. (All Photos @Instagram)
(2 / 7)
ఈ ఫొటోల్లో అలయ ఎఫ్ డిజైనర్ దుస్తులలో విభిన్న స్టైల్స్‌ను చూపుతూ కనిపించింది. దీంతో ఆమెపైనే అభిమానులు దృష్టి పెట్టారు. చూపుతిప్పుకోనివ్వని అందాలతో అలయా ఆకట్టుకుంది.
(3 / 7)
ఈ ఫోటోలలో అలయ ఎఫ్ ఈ ఫోటోషూట్‌ను ఇండోర్ సెటప్‌లో చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ పిక్స్ బడే మియా చోటే మియా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముందుగానీ, తర్వాత గానీ జరిగినట్లుగా అనుకోవచ్చు.
(4 / 7)
అలయ ఎఫ్ తన కర్వ్‌డ్ షేప్‌ను ఎంతో ఆకర్షణీయంగా చూపించింది. అలాగే తన లెగ్స్ అందాలు చూపిస్తూ హొయలు పోయింది.
(5 / 7)
ఈ ఫోటోలను షేర్ చేస్తున్నప్పుడు అలయ ఎఫ్ వాటికి క్యాప్షన్ రాసుకొచ్చింది. బడే మియాన్ ఛోటే మియాన్ ట్రైలర్ లాంచ్ అని రాసింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా చేశారు.
(6 / 7)
ఇక అలయ ఎఫ్ షేర్ చేసిన ఈ ఫొటోలపై ఆమెకున్న లక్షలాది మంది అభిమానులు, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఉఫ్, ప్రెట్టీ గర్ల్, స్టన్నింగ్, హాట్, వావ్, బ్యూటిఫుల్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు