తెలుగు న్యూస్ / ఫోటో /
Ira Khan and Nupur Engagement: అంగరంగ వైభవంగా ఆమీర్ ఖాన్ కుమార్తే నిశ్చితార్థం.. బాయ్‌ఫ్రెండ్‌తో ఐరా ఖాన్ పెళ్లి
- Ira Khan and Nupur Engagement: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ కుమార్తే ఐరా ఖాన్ తన చిరకాల ప్రేమికుడు, ఫిట్నెస్ ట్రైనరైన నుపుర్ శిఖారేతో నిశ్చితార్థం చేసుకుంది. ముంబయిలో గుడ్‌ఫ్రైడే సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆమీర్ సహా ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మరికొందరు సినీ మిత్రులు హాజరయ్యారు. ఆమీర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆ నిశ్చితార్థానికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఇప్పుడు చూద్దాం.

(1 / 6)
గత కొన్నేళ్లుగా ఐరా ఖాన్.. సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో డేటింగ్‌లో ఉంది. తాజాగా అతడితో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరు పెళ్లి పీటలెక్కనున్నారు.
(Twitter)(3 / 6)
ఐరా ఎరుపు రంగు గౌనులో అబ్బురపరచగా.. నుపుర్ బ్లాక్ సూట్‌లో మెరిశాడు. ఈ జంట దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
(Twitter)(4 / 6)
ఐరా నిశ్చితార్థ వేడుకలో ఆమీర్ తల్లి జీనత్ హుస్సేన్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
(twitter)ఇతర గ్యాలరీలు