Goa Beaches । గోవాలో ఏకాంతంగా గడిపేందుకు ప్రశాంతమైన బీచ్‌లు ఇవే!-7 serene goa beaches to get away from crowd and party scenes ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  7 Serene Goa Beaches To Get Away From Crowd And Party Scenes

Goa Beaches । గోవాలో ఏకాంతంగా గడిపేందుకు ప్రశాంతమైన బీచ్‌లు ఇవే!

Mar 28, 2023, 12:10 PM IST HT Telugu Desk
Mar 28, 2023, 12:10 PM , IST

Goa Beaches: గోవా మన భారతదేశంలోని ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. మీరు సాగరతీరంలో ఉత్సాహంగా ఉరకలు వేయాలన్నా, ప్రశాంతంగా సేదతీరాలన్నా గోవాలో అన్నీ ఉన్నాయి. గోవాలో ప్రశాంతమైన బీచ్ అనుభవం కోసం చూస్తున్నట్లయితే ఈ బీచ్‌ల గురించి తెలుసుకోండి.

గోవాలో ఏకాంతంగా గడిపేందుకు జన సంచారం తక్కువగా ఉండే ప్రశాంతమైన బీచ్‌లు ఉన్నాయి. మీరు ఇలాంటి అనుభవాన్ని కోరుకుంటే, గోవాలోని నిశబ్దమైన బీచ్‌లు ఏవో ఇక్కడ చూడండి. 

(1 / 8)

గోవాలో ఏకాంతంగా గడిపేందుకు జన సంచారం తక్కువగా ఉండే ప్రశాంతమైన బీచ్‌లు ఉన్నాయి. మీరు ఇలాంటి అనుభవాన్ని కోరుకుంటే, గోవాలోని నిశబ్దమైన బీచ్‌లు ఏవో ఇక్కడ చూడండి. (HT Photo/Krishna Priya Pallavi)

బటర్‌ఫ్లై బీచ్: సౌత్ గోవాలో ఉన్న బటర్‌ఫ్లై బీచ్, పడవ ద్వారా చేరుకోగల రహస్య ప్రదేశం. ఇది ఒక ఏకాంతమైన బీచ్,  ప్రశాంతమైన, సుందరమైన ద్వీపం. 

(2 / 8)

బటర్‌ఫ్లై బీచ్: సౌత్ గోవాలో ఉన్న బటర్‌ఫ్లై బీచ్, పడవ ద్వారా చేరుకోగల రహస్య ప్రదేశం. ఇది ఒక ఏకాంతమైన బీచ్,  ప్రశాంతమైన, సుందరమైన ద్వీపం. (Pexels (Representative Image))

కోలా బీచ్: కోలా బీచ్ సౌత్ గోవాలో ఉంది, కోలా బీచ్  చాలా ప్రశాంతమైన బీచ్. చుట్టూ పచ్చని చెట్లతో చల్లగా, ఆహ్లాదకరంగా ఉండే బీచ్. 

(3 / 8)

కోలా బీచ్: కోలా బీచ్ సౌత్ గోవాలో ఉంది, కోలా బీచ్  చాలా ప్రశాంతమైన బీచ్. చుట్టూ పచ్చని చెట్లతో చల్లగా, ఆహ్లాదకరంగా ఉండే బీచ్. (Pexels (Representative Image))

గల్గిబాగా బీచ్: ఈ బీచ్ కూడా దక్షిణ గోవాలో ఉంది. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం,  నిర్మలమైన వాతావరణానికి ఈ బీచ్ ప్రసిద్ధి చెందింది. ఇది అంతరించిపోతున్న ఆలివ్ రిడ్లీ తాబేళ్లకు ఆవాసం ఉండే ప్రదేశం. 

(4 / 8)

గల్గిబాగా బీచ్: ఈ బీచ్ కూడా దక్షిణ గోవాలో ఉంది. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం,  నిర్మలమైన వాతావరణానికి ఈ బీచ్ ప్రసిద్ధి చెందింది. ఇది అంతరించిపోతున్న ఆలివ్ రిడ్లీ తాబేళ్లకు ఆవాసం ఉండే ప్రదేశం. (Pexels (Representative Image))

మోర్జిమ్ బీచ్: నార్త్ గోవాలో ఉన్న మోర్జిమ్ బీచ్ ఎంతో ప్రశాంతమైన బీచ్, ఇది జంటలు ప్రశాంతంగా విహారించటానికి అనువైనది. వివిధ రకాల పక్షులను కూడా వీక్షించడానికి ప్రసిద్ధి చెందిన ప్రదేశం. 

(5 / 8)

మోర్జిమ్ బీచ్: నార్త్ గోవాలో ఉన్న మోర్జిమ్ బీచ్ ఎంతో ప్రశాంతమైన బీచ్, ఇది జంటలు ప్రశాంతంగా విహారించటానికి అనువైనది. వివిధ రకాల పక్షులను కూడా వీక్షించడానికి ప్రసిద్ధి చెందిన ప్రదేశం. (Pexels (Representative Image))

కకోలెం బీచ్: సౌత్ గోవాలోని రిమోట్ బీచ్.  ఒక మూలనా చుట్టూ ఎత్తైన శిఖరాలతో రహస్యంగా ఉండే బీచ్ ఇది. సర్ఫింగ్ , స్విమ్మింగ్ కోసం కూడా  గొప్ప బీచ్ ప్రదేశం. 

(6 / 8)

కకోలెం బీచ్: సౌత్ గోవాలోని రిమోట్ బీచ్.  ఒక మూలనా చుట్టూ ఎత్తైన శిఖరాలతో రహస్యంగా ఉండే బీచ్ ఇది. సర్ఫింగ్ , స్విమ్మింగ్ కోసం కూడా  గొప్ప బీచ్ ప్రదేశం. (Pexels (Representative Image))

అగోండా బీచ్: దక్షిణ గోవాలో ఉన్న అగోండా బీచ్ మంచి విశ్రాంతిని పొందేందుకు అనువైనది. కయాకింగ్ , పాడిల్‌బోర్డింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్‌కు కూడా ఇది గొప్ప ప్రదేశం. 

(7 / 8)

అగోండా బీచ్: దక్షిణ గోవాలో ఉన్న అగోండా బీచ్ మంచి విశ్రాంతిని పొందేందుకు అనువైనది. కయాకింగ్ , పాడిల్‌బోర్డింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్‌కు కూడా ఇది గొప్ప ప్రదేశం. (Pexels (Representative Image))

అశ్వేమ్ బీచ్: ఉత్తర గోవాలో ఎవరికీ కనబడుకుండా దాగి ఉన్న ఒక విలువైన రత్నం అశ్వేమ్ బీచ్.   నిర్మలమైన వాతావరణాన్ని అందించే నిశ్శబ్దమైన బీచ్ ఇది. అద్భుతమైన సూర్యాస్తమయాలకు కూడా ప్రసిద్ధి చెందింది. మంచి ప్రముఖ ఫోటోగ్రఫీ స్పాట్

(8 / 8)

అశ్వేమ్ బీచ్: ఉత్తర గోవాలో ఎవరికీ కనబడుకుండా దాగి ఉన్న ఒక విలువైన రత్నం అశ్వేమ్ బీచ్.   నిర్మలమైన వాతావరణాన్ని అందించే నిశ్శబ్దమైన బీచ్ ఇది. అద్భుతమైన సూర్యాస్తమయాలకు కూడా ప్రసిద్ధి చెందింది. మంచి ప్రముఖ ఫోటోగ్రఫీ స్పాట్(Pexels (Representative Image))

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు