Perfumes of India । భారతదేశపు సుగంధ పరిమళాల గురించి ఆసక్తికరమైన విషయాలు!-6 things you need to know about perfumes in india ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  6 Things You Need To Know About Perfumes In India

Perfumes of India । భారతదేశపు సుగంధ పరిమళాల గురించి ఆసక్తికరమైన విషయాలు!

Mar 19, 2023, 05:59 PM IST HT Telugu Desk
Mar 19, 2023, 05:59 PM , IST

  • Perfumes of India: సుగంధ పరిమళాలు ఉపయోగించడం భారతీయ సంస్కృతిలో ఒక భాగం. దీపం- ధూపం, కర్పూరం, సహజ నూనెల వినియోగం ఇలా వివిధ రూపాల్లో పరిమళాలు శతాబ్దాలుగా ఉపయోగించడం జరుగుతుంది.

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ ప్రాంతాన్ని భారతదేశపు సుగంధ పరిమళాల రాజధానిగా చెబుతారు. ఇక్కడ అనేక రకాల సుగంధ పరిమళాలను తయారు చేస్తారు. గంధం, మల్లె, గులాబీ , కుంకుమపువ్వు వంటి సహజ పదార్ధాలను ఉపయోగించి తయారు చేస్తారు. భారతదేశంలోని పరిమళ ద్రవ్యాల గురించి ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూడండి. 

(1 / 6)

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ ప్రాంతాన్ని భారతదేశపు సుగంధ పరిమళాల రాజధానిగా చెబుతారు. ఇక్కడ అనేక రకాల సుగంధ పరిమళాలను తయారు చేస్తారు. గంధం, మల్లె, గులాబీ , కుంకుమపువ్వు వంటి సహజ పదార్ధాలను ఉపయోగించి తయారు చేస్తారు. భారతదేశంలోని పరిమళ ద్రవ్యాల గురించి ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూడండి. (Unsplash)

భారతదేశంలో పరిమళ ద్రవ్యాలను సాధారణంగా గంధం చెక్కలు, మల్లె, గులాబీ , కుంకుమపువ్వు వంటి సహజ పదార్ధాలను ఉపయోగించి తయారు చేస్తారు.  

(2 / 6)

భారతదేశంలో పరిమళ ద్రవ్యాలను సాధారణంగా గంధం చెక్కలు, మల్లె, గులాబీ , కుంకుమపువ్వు వంటి సహజ పదార్ధాలను ఉపయోగించి తయారు చేస్తారు.  (Unsplash)

తయారు చేసిన పరిమళ ద్రవ్యాలను తరచుగా చిన్న సీసాలలో విక్రయిస్తారు. ఇవి చాలా ఘాడమైన వాసనను కలిగి ఉంటాయి. కొద్దిగా చల్లుకోవాలి.  

(3 / 6)

తయారు చేసిన పరిమళ ద్రవ్యాలను తరచుగా చిన్న సీసాలలో విక్రయిస్తారు. ఇవి చాలా ఘాడమైన వాసనను కలిగి ఉంటాయి. కొద్దిగా చల్లుకోవాలి.  (Unsplash)

J. ఫ్రాగ్రాన్సెస్, ఫారెస్ట్ ఎసెన్షియల్స్, కామ ఆయుర్వేదం మొదలైనవి కొన్ని ప్రసిద్ధ భారతీయ పెర్ఫ్యూమ్ బ్రాండ్‌లు 

(4 / 6)

J. ఫ్రాగ్రాన్సెస్, ఫారెస్ట్ ఎసెన్షియల్స్, కామ ఆయుర్వేదం మొదలైనవి కొన్ని ప్రసిద్ధ భారతీయ పెర్ఫ్యూమ్ బ్రాండ్‌లు (Unsplash)

 ఇటీవలి సంవత్సరాలలో, సింథటిక్ పెర్ఫ్యూమ్‌ల వాడకం కూడా భారతదేశంలో బాగా పెరిగింది. అంతర్జాతీయ పెర్ఫ్యూమ్ బ్రాండ్‌లు  దేశంలో ప్రాచుర్యం పొందాయి. 

(5 / 6)

 ఇటీవలి సంవత్సరాలలో, సింథటిక్ పెర్ఫ్యూమ్‌ల వాడకం కూడా భారతదేశంలో బాగా పెరిగింది. అంతర్జాతీయ పెర్ఫ్యూమ్ బ్రాండ్‌లు  దేశంలో ప్రాచుర్యం పొందాయి. (Unsplash)

 పెర్ఫ్యూమ్‌ల బ్రాండ్, ఉపయోగించిన పదార్థాల నాణ్యతపై ఆధారపడి పెర్ఫ్యూమ్‌ల ధరలు ఉంటాయి. కొన్ని హై-ఎండ్ ఇండియన్ పెర్ఫ్యూమ్‌లు చాలా ఖరీదైనవి

(6 / 6)

 పెర్ఫ్యూమ్‌ల బ్రాండ్, ఉపయోగించిన పదార్థాల నాణ్యతపై ఆధారపడి పెర్ఫ్యూమ్‌ల ధరలు ఉంటాయి. కొన్ని హై-ఎండ్ ఇండియన్ పెర్ఫ్యూమ్‌లు చాలా ఖరీదైనవి(Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు