DIY Cleaning Hacks : ఈ క్లీనింగ్ హక్స్​​ మీ ఇంటిని మెరిసేలా చేస్తాయి..-5 diy cleaning hacks for a sparkling home ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  5 Diy Cleaning Hacks For A Sparkling Home

DIY Cleaning Hacks : ఈ క్లీనింగ్ హక్స్​​ మీ ఇంటిని మెరిసేలా చేస్తాయి..

Jan 27, 2023, 09:50 AM IST Geddam Vijaya Madhuri
Jan 27, 2023, 09:50 AM , IST

  • DIY Cleaning Hacks : శుభ్రమైన, చక్కనైన ఇల్లు మీకు ప్రశాంతతను ఇస్తుంది. కానీ ఇంటిని శుభ్రం చేయడం అంటే చాలా కష్టంతో కూడిన పని. అయితే మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే మీ ఇల్లు నిరంతరం మెరుస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ క్లీనింగ్ హక్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

నిరంతరం దుమ్ము దులపడం, క్లీన్ చేయడం, వాక్యూమింగ్ చేయడం వల్ల మీరు అలసిపోతుంటారు. అయితే మీ క్లీనింగ్‌ను ఈజీ చేయడానికి.. కొన్ని చిట్కాలున్నాయి. కొన్ని సింపుల్ హ్యాక్‌లతో.. మీరు శ్రమలేకుండా క్లీన్​గా మార్చుకోవచ్చు. వీటితో మీరు ఏ సమయంలోనైనా మెరిసే ఇంటిని పొందవచ్చు. మీరు ఆఫీస్​కి వెళ్లేవారైనా.. ఇంట్లో ఉండేవారైనా.. ఈ క్లీనింగ్ హక్స్ మీ జీవితాన్ని సులభతరం చేస్తాయి.

(1 / 6)

నిరంతరం దుమ్ము దులపడం, క్లీన్ చేయడం, వాక్యూమింగ్ చేయడం వల్ల మీరు అలసిపోతుంటారు. అయితే మీ క్లీనింగ్‌ను ఈజీ చేయడానికి.. కొన్ని చిట్కాలున్నాయి. కొన్ని సింపుల్ హ్యాక్‌లతో.. మీరు శ్రమలేకుండా క్లీన్​గా మార్చుకోవచ్చు. వీటితో మీరు ఏ సమయంలోనైనా మెరిసే ఇంటిని పొందవచ్చు. మీరు ఆఫీస్​కి వెళ్లేవారైనా.. ఇంట్లో ఉండేవారైనా.. ఈ క్లీనింగ్ హక్స్ మీ జీవితాన్ని సులభతరం చేస్తాయి.(Unsplash)

నిమ్మరసం, బేకింగ్ సోడాను సమాన భాగాలుగా కలపండి. దానిని సింక్​లో వేయండి. 5 నిమిషాలు అలాగే ఉంచి.. ఆపై వేడి నీటిని వేయండి. ఈ హ్యాక్‌ను నెలకొకసారి పునరావృతం చేయడం వల్ల డ్రైన్ మూసుకుపోకుండా, డ్రైన్ తాజాగా వాసన వచ్చేలా చేస్తుంది.

(2 / 6)

నిమ్మరసం, బేకింగ్ సోడాను సమాన భాగాలుగా కలపండి. దానిని సింక్​లో వేయండి. 5 నిమిషాలు అలాగే ఉంచి.. ఆపై వేడి నీటిని వేయండి. ఈ హ్యాక్‌ను నెలకొకసారి పునరావృతం చేయడం వల్ల డ్రైన్ మూసుకుపోకుండా, డ్రైన్ తాజాగా వాసన వచ్చేలా చేస్తుంది.(Pinterest)

మెరిసే ఓవెన్ కోసం వైట్ వెనిగర్, బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. సమాన భాగాలలో వైట్ వెనిగర్, బేకింగ్ సోడా కలిపి పేస్ట్ చేసి.. ఓవెన్ లోపల స్ప్రెడ్ చేసి.. 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత స్క్రబ్ చేసి తడి గుడ్డతో శుభ్రంగా తుడవండి. మచ్చలేని ఓవెన్ కోసం ప్రతి కొన్ని నెలలకు ఈ హ్యాక్​ ఉపయోగించవచ్చు. 

(3 / 6)

మెరిసే ఓవెన్ కోసం వైట్ వెనిగర్, బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. సమాన భాగాలలో వైట్ వెనిగర్, బేకింగ్ సోడా కలిపి పేస్ట్ చేసి.. ఓవెన్ లోపల స్ప్రెడ్ చేసి.. 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత స్క్రబ్ చేసి తడి గుడ్డతో శుభ్రంగా తుడవండి. మచ్చలేని ఓవెన్ కోసం ప్రతి కొన్ని నెలలకు ఈ హ్యాక్​ ఉపయోగించవచ్చు. (Pinterest)

వెండి సామాను శుభ్రం చేయడానికి మొక్కజొన్న పిండి, నిమ్మరసం ఉపయోగించవచ్చు. ఈ రెండింటీని సమాన భాగాలుగా మిక్స్ చేసి.. మిశ్రమంలో మెత్తని గుడ్డను ముంచి.. వెండి సామానుపై రుద్దండి, కడిగి ఆరబెట్టండి. మెరుగుపెట్టిన, మచ్చలేని నిగారింపు పాత్రల సొంతం అవుతుంది.

(4 / 6)

వెండి సామాను శుభ్రం చేయడానికి మొక్కజొన్న పిండి, నిమ్మరసం ఉపయోగించవచ్చు. ఈ రెండింటీని సమాన భాగాలుగా మిక్స్ చేసి.. మిశ్రమంలో మెత్తని గుడ్డను ముంచి.. వెండి సామానుపై రుద్దండి, కడిగి ఆరబెట్టండి. మెరుగుపెట్టిన, మచ్చలేని నిగారింపు పాత్రల సొంతం అవుతుంది.(Pinterest)

స్ట్రీక్-ఫ్రీ విండో క్లీన్ కోసం వెనిగర్,నీరు ఉపయోగించవచ్చు. స్ట్రీక్-ఫ్రీ విండో-క్లీనింగ్ సొల్యూషన్ కోసం వెనిగర్, నీటిని స్ప్రే బాటిల్‌లో కలపవచ్చు. కిటికీలపై ద్రావణాన్ని స్ప్రే చేయండి. శుభ్రమైన, పొడి గుడ్డతో క్లీన్ చేయండి. స్ట్రీక్-ఫ్రీ షైన్ కోసం మీరు క్లీన్ చేసుకోవచ్చు.

(5 / 6)

స్ట్రీక్-ఫ్రీ విండో క్లీన్ కోసం వెనిగర్,నీరు ఉపయోగించవచ్చు. స్ట్రీక్-ఫ్రీ విండో-క్లీనింగ్ సొల్యూషన్ కోసం వెనిగర్, నీటిని స్ప్రే బాటిల్‌లో కలపవచ్చు. కిటికీలపై ద్రావణాన్ని స్ప్రే చేయండి. శుభ్రమైన, పొడి గుడ్డతో క్లీన్ చేయండి. స్ట్రీక్-ఫ్రీ షైన్ కోసం మీరు క్లీన్ చేసుకోవచ్చు.(Pinterest)

కటింగ్ బోర్డులను శుభ్రం చేయడానికి ఉప్పు, నిమ్మరసం ఉపయోగించవచ్చు. కటింగ్ బోర్డ్‌పై ఉప్పు చల్లి, నిమ్మకాయను సగానికి కట్ చేసి.. ఉప్పుపై రుద్దండి. నిమ్మ, ఉప్పు మిశ్రమంతో స్క్రబ్ చేసి.. వేడి నీటితో శుభ్రం చేసుకోవచ్చు. 

(6 / 6)

కటింగ్ బోర్డులను శుభ్రం చేయడానికి ఉప్పు, నిమ్మరసం ఉపయోగించవచ్చు. కటింగ్ బోర్డ్‌పై ఉప్పు చల్లి, నిమ్మకాయను సగానికి కట్ చేసి.. ఉప్పుపై రుద్దండి. నిమ్మ, ఉప్పు మిశ్రమంతో స్క్రబ్ చేసి.. వేడి నీటితో శుభ్రం చేసుకోవచ్చు. (Pinterest)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు