Iron Deficiency । మీ శరీరం ఈ సంకేతాలు ఇస్తుందా? మీలో ఐరన్ లోపం ఉందని అర్థం!
- Iron Deficiency: ఐరన్ అనేది శరీరంలోని హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఒక ముఖ్యమైన ఖనిజం, శరీరానికి ఆక్సిజన్‌ను రవాణా జరగాలన్నా ఇది అవసరం. మీ శరీరంలో ఇనుము లోపం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు చూడండి..
- Iron Deficiency: ఐరన్ అనేది శరీరంలోని హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఒక ముఖ్యమైన ఖనిజం, శరీరానికి ఆక్సిజన్‌ను రవాణా జరగాలన్నా ఇది అవసరం. మీ శరీరంలో ఇనుము లోపం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు చూడండి..
(1 / 6)
ఇనుము లోపాన్ని సాధారణ రక్త పరీక్షతో నిర్ధారించవచ్చు. ఐరన్ సప్లిమెంట్స్ లేదా మీ ఆహారంలో మార్పులతో భర్తీ చేయవచ్చు. అయితే మీలో ఇనుము లోపం ఉందని చెప్పే సంకేతాలు ఏమిటో చూడండి..
(Unsplash)(2 / 6)
అలసట: నిరంతరం అలసిపోయినట్లు అనిపించడం లేదా శక్తి స్థాయిలు తక్కువగా ఉండటం ఇనుము లోపం అత్యంత సాధారణ సంకేతాలలో ఒకటి.
(Pexels)(3 / 6)
ఊపిరి ఆడకపోవడం: మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే లేదా మీ శ్వాసను పట్టుకోవడం కష్టంగా అనిపిస్తే, ఇనుము లోపం కావచ్చు.
(Shutterstock)(4 / 6)
పాలిపోయిన చర్మం: ఐరన్ లోపం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గుతుంది, దీని ఫలితంగా చర్మం పాలిపోతుంది.
(Pexels)(5 / 6)
రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్: రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ (RLS) అనేది కాళ్లను కదిలించాలనే అనియంత్రిత కోరికతో కూడిన పరిస్థితి, ముఖ్యంగా రాత్రి సమయంలో.
(Unsplash)ఇతర గ్యాలరీలు