Ear Care । వింటున్నారా.. చెవులు ఆరోగ్యంగా ఉండాలంటే, ఈ చిట్కాలు పాటించాలి!
Ear Care: ఇటీవల కాలంలో వినికిడి సమస్యలు పెరుగుతున్నాయి. చెవులు ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుర్వేద చిట్కాలను చూడండి.
(1 / 6)
ఆయుర్వేదం ప్రకారం చెవులు అనేవి మెదడుకు, ఇంద్రియాలకు ప్రవేశద్వారం. కాబట్టి ఎలాంటి వినికిడి సమస్యలు తలెత్తకుండా ఆరోగ్యమైన చెవులు కలిగి ఉండటానికి ఆయుర్వేద నిపుణులు అందించిన చిట్కాలు చూడండి. (freepik )
(2 / 6)
చల్లని గాలులు వీస్తున్నప్పుడు, మీ చెవులను కప్పి ఉంచండి. ఎందుకంటే ఈ చల్లని గాలి మీ చెవుల లోపల వాతాన్ని తీవ్రతరం చేస్తుంది, అసమతుల్యతను కలిగిస్తుంది. (Unsplash)
(3 / 6)
నేటి ఆధునిక కాలంలో ఇయర్‌బడ్స్ ఒక అవసరంగా మారాయి. కానీ వీటి వినియోగం శాశ్వత వినికిడి లోపాన్ని ప్రేరేపిస్తాయి. వాల్యూమ్‌ను 60% కంటే తక్కువగా ఉంచండి. రోజులో 60 నిమిషాల కంటే ఎక్కువగా ఇయర్‌బడ్స్ ధరించకూడదు. (Pexels)
(4 / 6)
సరైన సంరక్షణ ద్వారా మీ చెవులను శుభ్రంగా ఉంచుకోండి. శుభ్రపరచడానికి శుభ్రమైన కాటన్ గుడ్డను ఉపయోగించండి, అదనపు మైనం తొలగించడానికి 'చెవి క్యాండిలింగ్' ప్రయత్నించండి. (freepik )
(5 / 6)
విమానంలో ప్రయాణించేటప్పుడు మీ చెవులను రక్షించుకోండి. మంచి చెవులపై కలిగే ఒత్తిడిని నియంత్రించడానికి ఆవులించడం లేదా చ్యూయింగ్ గమ్ నమలడం చేయవచ్చు. (Unsplash)
ఇతర గ్యాలరీలు