PPF: పీపీఎఫ్ ఖాతాలపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇక ఒకే పీపీఎఫ్ ఖాతా!
- PPF ఖాతాలపై గందరగోళాన్ని తొలగించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త సర్క్యులర్‌ను విడుదల చేసింది.
- PPF ఖాతాలపై గందరగోళాన్ని తొలగించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త సర్క్యులర్‌ను విడుదల చేసింది.
(1 / 5)
రెండు లేదా అంతకంటే ఎక్కువ PPF ఖాతాలను విలీనం చేయడంలో గందరగోళం నెలకొన్న కారణంగా ఆ అయోమయాన్ని తొలగించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ మెమోరాండం జారీ చేసింది.(ANI)
(2 / 5)
PPF 2019 నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కలిగి ఉండకూడదని... రెండు లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలను తెరిస్తే, ఆ ఖాతపై ఎలాంటి వడ్డీ చెల్లించకుండా మూసివేయబడుతుందని... పీపీఎఫ్ ఖాతాను విలీనం చేసే అవకాశం కూడా ఉండదని తెలిపింది(Mint)
(3 / 5)
దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం ఇప్పటికే మెమోరాండం (ఓఎం) జారీ చేసింది. PPF ఖాతాల కన్సాలిడేషన సంబంధించిన గందరగోళానికి ముగింపు పలికి విధంగా OMలో స్పష్టమైన నిబంధనలను పేర్కొంది. PPF ఖాతాలను ఏకీకృతం చేసే ఏ ప్రతిపాదనను అంగీకరించబోమని వెల్లడించింది.(MINT_PRINT)
(4 / 5)
PPF 2019 రూల్స్ ప్రకారం డిసెంబర్ 12.2019 తర్వాత తెరిచిన PPF ఖాతాలను ఏకీకృతం చేయడానికి ఎటువంటి ప్రతిపాదనను సమర్పించకూడదని ఆపరేటింగ్ ఏజెన్సీలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది(Mint)
ఇతర గ్యాలరీలు