Samsung Galaxy S21 FE 5G: శామ్‌సంగ్ కొత్త ఫోన్.. అదిరిపోయే లుక్‌.. ఆక‌ట్టుకొనే-samsung galaxy s21 fe g with 120hz amoled display android 12 launched ,pictures న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Samsung Galaxy S21 Fe 5g: శామ్‌సంగ్ కొత్త ఫోన్.. అదిరిపోయే లుక్‌.. ఆక‌ట్టుకొనే

Samsung Galaxy S21 FE 5G: శామ్‌సంగ్ కొత్త ఫోన్.. అదిరిపోయే లుక్‌.. ఆక‌ట్టుకొనే

Jan 17, 2022, 11:07 AM IST Rekulapally Saichand
Jan 17, 2022, 11:07 AM , IST

Samsung Galaxy S21 FE 5G: 2022 ఏడాదిలో తన మొదటి స్మార్ట్‌పోన్‌‌ను Samsung లాంచ్ చేసింది. గెలాక్సీ S21 FE 5G పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ Samsung.com, Amazon.in, ఆన్‌లైన్ పోర్టల్‌లతో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. 

Samsung Galaxy S21 FE 5G: ఈ ఫోన్ ధర విషయానికి వస్తే Galaxy S21 FE 5G 8+128GB వేరియంట్ రూ. 49999లకు 8+256GB వేరియంట్ ధర రూ. 53999 లభిస్తోంది. HDFC బ్యాంక్ కార్డ్‌లపై 5000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

(1 / 8)

Samsung Galaxy S21 FE 5G: ఈ ఫోన్ ధర విషయానికి వస్తే Galaxy S21 FE 5G 8+128GB వేరియంట్ రూ. 49999లకు 8+256GB వేరియంట్ ధర రూ. 53999 లభిస్తోంది. HDFC బ్యాంక్ కార్డ్‌లపై 5000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.(Amritanshu Mukherjee/HT Tech)

Samsung Galaxy S21 FE 5G: Galaxy S21 FE 5G జనవరి  నుండి Samsung.com, Amazon.in, ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్‌ల్లో, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. అలాగే  ఆఫర్‌లు జనవరి 11 నుండి జనవరి 17, 2022 మధ్య చెల్లుబాటు అవుతాయి.

(2 / 8)

Samsung Galaxy S21 FE 5G: Galaxy S21 FE 5G జనవరి  నుండి Samsung.com, Amazon.in, ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్‌ల్లో, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. అలాగే  ఆఫర్‌లు జనవరి 11 నుండి జనవరి 17, 2022 మధ్య చెల్లుబాటు అవుతాయి.(Amritanshu Mukherjee/HT Tech)

Samsung Galaxy S21 FE 5G:   12MP (UW) + 12MP (W) + 8MP (టెలి) కెమెరాతో సహా వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫోన్‌లో 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ప్రో-గ్రేడ్ కెమెరా సిస్టమ్ డ్యూయల్ రికార్డింగ్, పోర్ట్రెయిట్ మోడ్, ఎన్‌హాన్స్‌డ్ నైట్ మోడ్ , 30X స్పేస్ జూమ్‌తో వస్తుంది.

(3 / 8)

Samsung Galaxy S21 FE 5G:   12MP (UW) + 12MP (W) + 8MP (టెలి) కెమెరాతో సహా వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫోన్‌లో 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ప్రో-గ్రేడ్ కెమెరా సిస్టమ్ డ్యూయల్ రికార్డింగ్, పోర్ట్రెయిట్ మోడ్, ఎన్‌హాన్స్‌డ్ నైట్ మోడ్ , 30X స్పేస్ జూమ్‌తో వస్తుంది.(Amritanshu Mukherjee/HT Tech)

Samsung Galaxy S21 FE 5G:  6.4-అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X డిస్ప్‌ప్లేతో  పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ AI ఆధారిత బ్లూ లైట్ కంట్రోల్ కలిగి ఉంది. 

(4 / 8)

Samsung Galaxy S21 FE 5G:  6.4-అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X డిస్ప్‌ప్లేతో  పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ AI ఆధారిత బ్లూ లైట్ కంట్రోల్ కలిగి ఉంది. (Amritanshu Mukherjee/HT Tech)

Samsung Galaxy S21 FE 5G: ప్రాసెసర్- ఫోన్ 5nm Exynos 2100 ప్రాసెసర్ 4500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. Galaxy S21 FE 5G వైర్‌లెస్ పవర్ షేర్ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ 2.0తో వస్తుంది మరియు 25W సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

(5 / 8)

Samsung Galaxy S21 FE 5G: ప్రాసెసర్- ఫోన్ 5nm Exynos 2100 ప్రాసెసర్ 4500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. Galaxy S21 FE 5G వైర్‌లెస్ పవర్ షేర్ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ 2.0తో వస్తుంది మరియు 25W సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.(Amritanshu Mukherjee/HT Tech)

Samsung Galaxy S21 FE 5G: IP68 రేటింగ్- ఫోన్ డస్ట్ వాటర్ రెసిస్టెంట్ ,IP68 రేటింగ్‌ను పొందింది.

(6 / 8)

Samsung Galaxy S21 FE 5G: IP68 రేటింగ్- ఫోన్ డస్ట్ వాటర్ రెసిస్టెంట్ ,IP68 రేటింగ్‌ను పొందింది.(Amritanshu Mukherjee/HT Tech)

Samsung Galaxy S21 FE 5G: - ఫ్యాన్-మేడ్ Galaxy S21 FE 5G ప్రీమియం, సిగ్నేచర్ డిజైన్‌తో గెలాక్సీ S21 మోడల్‌లో కొనసాగిస్తుంది. ఆలివ్, లావెండర్, వైట్‌తో పాటు  గ్రాఫైట్‌తో సహా నాలుగు రంగులలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. సొగసైన,  స్లిమ్‌గా  7.9mm-మందపాటి  బాడీని కలిగి ఉంది.

(7 / 8)

Samsung Galaxy S21 FE 5G: - ఫ్యాన్-మేడ్ Galaxy S21 FE 5G ప్రీమియం, సిగ్నేచర్ డిజైన్‌తో గెలాక్సీ S21 మోడల్‌లో కొనసాగిస్తుంది. ఆలివ్, లావెండర్, వైట్‌తో పాటు  గ్రాఫైట్‌తో సహా నాలుగు రంగులలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. సొగసైన,  స్లిమ్‌గా  7.9mm-మందపాటి  బాడీని కలిగి ఉంది.(Amritanshu Mukherjee/HT Tech)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు