Mercedes-Benz facelifts: స్టన్నింగ్ లుక్స్ తో మెర్సెడెజ్ బెంజ్ ఫేస్ లిఫ్ట్స్-in pics 2023 mercedes benz gle and gle coupe facelifts unveiled ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics: 2023 Mercedes-benz Gle And Gle Coupe Facelifts Unveiled

Mercedes-Benz facelifts: స్టన్నింగ్ లుక్స్ తో మెర్సెడెజ్ బెంజ్ ఫేస్ లిఫ్ట్స్

Feb 03, 2023, 04:31 PM IST HT Telugu Desk
Feb 03, 2023, 04:31 PM , IST

  • ఫేస్ లిఫ్ట్ చేసిన జీఎల్ఈ, జీఎల్ఈ కూప్ (Mercedes-Benz GLE, GLE Coupe) మోడల్స్ ను మెర్సెడెజ్ బెంజ్ (Mercedes-Benz) ఆవిష్కరించింది. పూర్తిగా రివైజ్ చేసిన ఎక్స్ టీరియర్స్, MBUX system తో ఇవి మార్కెట్లోకి రానున్నాయి.

Mercedes-Benz SUV: ఫేస్ లిఫ్ట్ చేసిన మెర్సెడెజ్ బెంజ్ జీఎల్ఈ, జీఎల్ఈ కూప్ (Mercedes-Benz GLE, GLE Coupe)

(1 / 6)

Mercedes-Benz SUV: ఫేస్ లిఫ్ట్ చేసిన మెర్సెడెజ్ బెంజ్ జీఎల్ఈ, జీఎల్ఈ కూప్ (Mercedes-Benz GLE, GLE Coupe)

మారిన ఎక్స్ టీరియర్స్ తో మెర్సెడెజ్ బెంజ్ ఎస్ యూవీ

(2 / 6)

మారిన ఎక్స్ టీరియర్స్ తో మెర్సెడెజ్ బెంజ్ ఎస్ యూవీ

యూజర్ ఇంటర్ ఫేజ్ ను మరింత అప్ గ్రేడ్ చేస్తూ అప్ డేట్ చేసిన బెంజ్ MBUX system.

(3 / 6)

యూజర్ ఇంటర్ ఫేజ్ ను మరింత అప్ గ్రేడ్ చేస్తూ అప్ డేట్ చేసిన బెంజ్ MBUX system.

The GLE Coupe: ట్రై కలర్ ఎలమెంట్స్ తో రూపొందిన GLE Coupe గ్రిల్.

(4 / 6)

The GLE Coupe: ట్రై కలర్ ఎలమెంట్స్ తో రూపొందిన GLE Coupe గ్రిల్.

రివైజ్డ్ బంపర్స్, కొత్త ఎల్ ఈ డీ హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, వీటితో పాటు స్పోర్టీగా రూపొందించిన ఏఎంజీ లైన్స్ (AMG lines)

(5 / 6)

రివైజ్డ్ బంపర్స్, కొత్త ఎల్ ఈ డీ హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, వీటితో పాటు స్పోర్టీగా రూపొందించిన ఏఎంజీ లైన్స్ (AMG lines)

పానొరమిక్ సన్ రూఫ్ ఫెసిలిటీ. అలాగే అడ్వాన్సడ్ డ్రైవర్ సపోర్ట్ సిస్టమ్.

(6 / 6)

పానొరమిక్ సన్ రూఫ్ ఫెసిలిటీ. అలాగే అడ్వాన్సడ్ డ్రైవర్ సపోర్ట్ సిస్టమ్.

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు