kollywood News, kollywood News in telugu, kollywood న్యూస్ ఇన్ తెలుగు, kollywood తెలుగు న్యూస్ – HT Telugu

Latest kollywood Photos

Gauthami Kamal Haasan: కమల్ హాసన్ తో కలిసి పలు సినిమాలు చేసిన గౌతమి.. అతనితో 13 ఏళ్లు లివిన్ రిలేషన్షిప్ లో ఉంది. వీళ్లు ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు. ఆ తర్వాత 2016లో విడిపోయారు.

Gauthami Kamal Haasan: కమల్ హాసన్‌తో బ్రేకప్‌పై గౌతమి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. బాధేస్తుంది కానీ అంటూ..

Thursday, May 23, 2024

త‌న కొడుకు పెళ్లి స‌మ‌యంలో కూడా జీవీ అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాడు. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడిని త‌ట్టుకోలేక‌పోయార‌ని మాణిక్కం నారాయ‌ణ‌న్ ఈ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు.

Maniratnam: 2003లో మణిరత్నం సోదరుడు ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారంటే? - త‌మిళ ప్రొడ్యూస‌ర్ కామెంట్స్ వైర‌ల్‌

Thursday, May 16, 2024

ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2017లో సమంత, నాగచైతన్య గోవాలో పెళ్లి చేసుకున్నారు.2021లో ఆయన వైవాహిక బంధం ముగిసింది.ఈ సమయంలో ధనుష్ తో కలిసి సమంత తంగ మగన్ సినిమాలో నటించింది.ఆయన కూడా విడాకులు తీసుకోవడం గమనార్హం

Dhanush: హీరో ధనుష్‌తో కలిసి నటించి విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు.. సమంత నుంచి యాంకర్ వరకు!

Wednesday, May 15, 2024

అరాణ్మ‌ణై 4 మూవీ తెలుగులో బాక్ పేరుతో డ‌బ్ అయ్యింది. టాలీవుడ్‌లో మాత్రం ఈ హార‌ర్ కామెడీ మూవీ పెద్ద‌గా ఆద‌ర‌ణ‌కునోచుకోలేదు. ప‌ది రోజుల్లో నాలుగు కోట్ల‌లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

Tamannaah: రెండేళ్ల‌లో రెండు హిట్స్ - అయినా అరాణ్మ‌ణై 4 కోసం భారీగా రెమ్యున‌రేష‌న్ తీసుకున్న త‌మ‌న్నా

Saturday, May 11, 2024

టిల్లు స్క్వేర్ స‌క్సెస్‌తో హీరోయిన్‌గా ఫుల్ బిజీగా మారిపోయింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో నాలుగు సినిమాలు చేస్తోంది.

Anupama Parameswaran: అనుప‌మ గ్లామ‌ర్ రూట్ వ‌ర్క‌వుట్‌ - నాలుగు సినిమాల‌ను లైన్‌లో పెట్టిన లిల్లీ!

Wednesday, May 8, 2024

విశ్వంభ‌ర తెలుగులో చిరంజీవి, త్రిష కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సెకండ్ మూవీ. గ‌తంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో స్టాలిన్ రూపొందింది. విశ్వంభ‌ర తో దాదాపు 18 ఏళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత చిరంజీవి, త్రిష మ‌ళ్లీ  స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

Trisha: వామ్మో! విశ్వంభ‌ర కోసం త్రిష అన్ని కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుందా!

Saturday, May 4, 2024

ముప్ఫై ఏళ్ల సినీ కెరీర్‌లో అజిత్ ఇప్ప‌టివ‌ర‌కు ఒకే ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా చేశాడు. అదే ప్రేమ‌పుస్త‌కం మూవీ. 1993లో రిలీజైన ఈ మూవీకి మూడు నంది అవార్డులను దక్కించుకున్నది.

Ajith Birthday: అజిత్ న‌టించిన ఒకే ఒక తెలుగు మూవీ ఇదే - హీరోగా అత‌డి కెరీర్ మొద‌లైంది ఈ సినిమాతోనే!

Wednesday, May 1, 2024

ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా హిట్ట‌వ్వ‌డంతో తెలుగులో నందితా శ్వేత‌కు హార‌ర్ సినిమాల్లోనే ఎక్కువ‌గా అవ‌కాశాలు వ‌చ్చాయి.

Nandita Swetha: టాలీవుడ్‌లో ఎక్కువ‌గా హార‌ర్ సినిమాలు చేసిన హీరోయిన్ ఎవ‌రంటే?

Tuesday, April 30, 2024

తేరీలో స‌మంత, అమీ జాక్స‌న్ హీరోయిన్లుగా న‌టించారు. బాలీవుడ్ రీమేక్‌లో స‌మంత పాత్ర‌లో కీర్తిసురేష్ క‌నిపించ‌బోతుండ‌గా అమీజాక్స‌న్ రోల్‌ను వామిక గ‌బ్బి రీప్లేస్ చేసింది.

Theri vs Baby John: కోలీవుడ్‌లో స‌మంత - బాలీవుడ్‌లో కీర్తిసురేష్ - తేరీ హిందీ రీమేక్‌లో చేసిన మార్పులు ఇవే!

Thursday, April 25, 2024

తెలుగులోనూ వైష్ణ‌వ్‌తేజ్ హీరోగా న‌టించిన ఆదికేశ‌వ‌లో కీల‌క పాత్ర చేసింది అప‌ర్ణ‌దాస్‌. తెలుగులో ఆమె చేసిన ఒకే ఒక మూవీ ఇది.

Aparna Das Wedding Photos: ఆదికేవ‌శ హీరోయిన్‌ను పెళ్లాడిన‌ మంజుమ్మ‌ల్ బాయ్స్ హీరో - పెళ్లి ఫొటోలు వైర‌ల్‌

Wednesday, April 24, 2024

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌పూరి క‌లిసి చేస్తోన్న సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైంది. కానీ అనివార్య కార‌ణాల ఆమెను ఈ సినిమా నుంచి ప‌క్క‌న‌పెట్టారు. శ్రీలీల హీరోయిన్‌గా న‌టించాల్సిన అన‌గ‌న‌గా ఒక‌రాజు కూడా ఆగిపోయింది.

Sreeleela: కోలీవుడ్‌లోకి శ్రీలీల ఎంట్రీ - సీనియ‌ర్ హీరోతో రొమాన్స్‌

Wednesday, April 24, 2024

తమిళ స్టార్ హీరో విక్రమ్ బుధవారం (17-04-2024) 58 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా విక్రమ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Vikram Birthday: చైనాలో తమిళ స్టార్ హీరో విక్రమ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. వేరే లెవెల్! (ఫొటోలు)

Sunday, April 21, 2024

మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ వ‌న్ క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యాన్ని సాధించింది. కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Political Biopic Movies: ఓటీటీలో చూడాల్సిన‌ సౌత్ పొలిటిక‌ల్ బ‌యోపిక్ మూవీస్ ఇవే - వీటీపై ఓ లుక్కేయండి!

Wednesday, April 17, 2024

స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య - తరుణ్ కార్తికేయన్ వివాహం నేడు (ఏప్రిల్ 15) చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు.

Shankar Daughter Marriage: గ్రాండ్‍గా డైరెక్టర్ శంకర్ కూతురు వివాహం.. హాజరైన స్టార్ హీరోలు: ఫొటోలు

Monday, April 15, 2024

ప్ర‌స్తుతం విక్ర‌మ్‌తో తాంగ‌లాన్ మూవీని తెర‌కెక్కిస్తోన్నాడు విక్ర‌మ్‌. ఈ కోలీవుడ్ మూవీ రిలీజ్ డేట్ ఇప్ప‌టికే రెండు సార్లు వాయిదాప‌డింది.

J baby OTT: ఓటీటీలో రిలీజైన పా రంజిత్ కోలీవుడ్ అవార్డ్ విన్నింగ్ మూవీ - ఎందులో చూడాలంటే?

Friday, April 12, 2024

త‌మిళంలో రూపొందిన అరాణ్మ‌ణై 4కు డ‌బ్బింగ్ వెర్ష‌న్‌గా బాక్ తెలుగులో రిలీజ్ కాబోతోంది. బాక్ టైటిల్‌పై తెలుగు ఆడియెన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇదేం టైటిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Raashi Khanna: హారర్ మూవీతో రెండేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రాశీఖ‌న్నా రీఎంట్రీ - టైటిల్‌ను ట్రోల్ చేస్తోన్న నెటిజ‌న్లు

Wednesday, April 10, 2024

అశోక్ సెల్వ‌న్‌, జ‌న‌ని అయ్య‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన  భ‌ద్ర‌మ్ మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో చూడొచ్చు. వ‌రుస‌గా హ‌త్య‌ల‌కు గుర‌వుతోన్న అనాథ‌ల హ‌త్య ల వెన‌కున్న మిస్ట‌రీని ఓ డిటెక్టివ్ ఎలా ఛేదించాడ‌న్న‌ది ఈ మూవీ క‌థ‌.

Low Budget Dubbing Movies: ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన లో బ‌డ్జెట్ తెలుగు డ‌బ్బింగ్ మూవీస్ ఇవే!

Thursday, April 4, 2024

జార్జిరెడ్డి హీరో సందీప్ మాధ‌వ్‌తో తెలుగులో ఓ సినిమా చేస్తోంది కేథ‌రిన్‌.  ఈ మూవీకి అశోక్ తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

Catherine Tresa: హీరోయిన్‌గా ప‌దేళ్ల జ‌ర్నీ ---కేవ‌లం నాలుగే హిట్స్ - కేథ‌రిన్ ట్రాక్ రికార్డ్ ఇదే!?

Wednesday, April 3, 2024

తెలుగులో హార‌ర్ కామెడీ సినిమాల ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన సినిమాల్లో ప్రేమ క‌థా చిత్రమ్ ఒక‌టి. సుధీర్‌బాబు హీరోగా న‌టించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 2013లో రిలీజైన ఈ మూవీ ఆ ఏడాది అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

Horror Comedy Movies: ఓటీటీలో మిస్స‌వ్వ‌కుండా చూడాల్సిన హార‌ర్ హార‌ర్ కామెడీ మూవీస్ ఇవే!

Thursday, March 28, 2024

మణికందన్, శ్రీగౌరి ప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన ‘లవర్’ సినిమా తమిళంలో ఫిబ్రవరి 9న రిలీజై మంచి వసూళ్లు సాధించింది. తెలుగులో ఫిబ్రవరి 10న ట్రూలవర్‌గా ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ మూవీ వచ్చింది.

True Lover OTT Streaming: ఎమోషనల్ ‘ట్రూ లవర్’ మూవీని ఓటీటీలో ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు? వివరాలివే

Tuesday, March 26, 2024