indian-cricket-team News, indian-cricket-team News in telugu, indian-cricket-team న్యూస్ ఇన్ తెలుగు, indian-cricket-team తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  indian cricket team

Latest indian cricket team Photos

Team India Practice: టీ20 వరల్డ్ కప్ 2024 భారత కాలమానం ప్రకారం జూన్ 2న ప్రారంభం కానుంది. జూన్ 29తో ముగుస్తుంది. దీనికోసం ఇప్పటికే న్యూయార్క్ చేరుకున్న ఇండియన్ ప్లేయర్స్ ప్రాక్టీస్ షురూ చేశారు.

Team India Practice: టీమిండియా ప్రాక్టీస్ షురూ.. టీ20 వరల్డ్ కప్ కొత్త ట్రైనింగ్ కిట్ చూశారా?

Wednesday, May 29, 2024

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ కోసం భారత ఆటగాళ్లు అమెరికాకు బయలుదేరారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో నేడు (మే 25) విమానం ఎక్కారు.

Team India T20 World Cup: అమెరికా బయలుదేరిన భారత ఆటగాళ్లు: ఫొటోలు

Saturday, May 25, 2024

T20 World Cup 2024 Jerseys: టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియా కూడా కొత్త జెర్సీలను ఆవిష్కరించింది. మన జట్టుతోపాటు వివిధ టీమ్స్ కూడా తమ కొత్త కిట్లను లాంచ్ చేశాయి.

T20 World Cup 2024 Jerseys: టీ20 వరల్డ్ కప్ 2024లో టీమ్స్ వేసుకోబోయే జెర్సీలు ఇవే.. మీకు ఎవరిది నచ్చింది?

Friday, May 17, 2024

కేఎల్ రాహుల్: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‍కు టీ20 ప్రపంచకప్‍ 2024 ఆడే భారత జట్టులో చోటు దక్కుతుందని జోరుగా చర్చ సాగింది. ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‍ల్లో 378 పరుగులు చేసి రాణించాడు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రాహుల్. అయితే, అతడిని ప్రపంచకప్‍కు తీసుకోలేదు సెలెక్టర్లు. దీంతో రాహుల్‍కు నిరాశే ఎదురైంది.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‍లో ఛాన్స్ మిస్.. ఈ ఐదుగురికి నిరాశ

Tuesday, April 30, 2024

Mumbai Indians: ఐపీఎల్ 2024లో నాలుగు మ్యాచ్ ల తర్వాత ముంబై ఇండియన్స్ బోణీ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం (ఏప్రిల్ 7) ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆ టీమ్ గెలిచింది. దీంతో టీ20 క్రికెట్ లో ముంబై ఇండియన్స్ విజయాలు 150కి చేరాయి. ప్రపంచంలో ఈ ఇతర జట్టుకూ సాధ్యం కాని రికార్డు ఇది.

Mumbai Indians: ముంబై ఇండియన్స్ వరల్డ్ రికార్డు.. టీ20 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక టీమ్ ఇదే

Monday, April 8, 2024

స్వదేశంలో ఐదు టెస్టుల సిరీస్‍లో ఇంగ్లండ్‍ను 4-1తో చిత్తు చేసింది టీమిండియా. ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలిచి సత్తాచాటింది.

WTC Points Table: అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్న టీమిండియా.. ఇంగ్లండ్ ఎన్నో ప్లేస్ అంటే..

Saturday, March 9, 2024

ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ (WTC) 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్ ప్లేస్‍కు దూసుకెళ్లింది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‍లో ప్రస్తుతం 64.58 శాతం గెలుపులతో అగ్రస్థానానికి చేరింది.

WTC Points Table: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‍కు టీమిండియా.. న్యూజిలాండ్ ఓటమితో..

Sunday, March 3, 2024

భారత యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్.. ఇంగ్లండ్‍తో రాజ్‍కోట్‍లో జరిగిన మూడో టెస్టుతో టెస్టు క్రికెట్‍లో అరంగేట్రం చేశాడు. రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 39 రన్స్ (నాటౌట్) చేసి భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

IND vs ENG: భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‍లో అరంగేట్రం చేసిన ఆరుగురు ఆటగాళ్లు వీరే

Wednesday, February 28, 2024

WTC Points Table: ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో టీమిండియా 8 టెస్టుల్లో ఐదు గెలిచింది. దీంతో ఇండియన్ టీమ్ పాయింట్స్ పర్సెంటేజ్ 64.58కి పెరిగింది. దీనివల్ల టీమ్ రెండో స్థానం మరింత బలపడింది. మరోవైపు ఇంగ్లండ్ ఈ ఓటమితో 8వ స్థానంలోనే కొనసాగుతున్నా.. వాళ్ల పాయింట్ పర్సెంటేజ్ 19.44కు తగ్గింది.

WTC Points Table: డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్.. ఇంగ్లండ్‌పై సిరీస్ విజయం తర్వాత టీమిండియా స్థానం ఇదీ

Monday, February 26, 2024

Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్టులో అరుదైన మైలురాళ్లు అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు బ్రాడ్‌మన్ విరాట్ కోహ్లిలాంటి గొప్ప క్రికెటర్ల సరసన నిలిచాడు.

Yashasvi Jaiswal: బ్రాడ్‌మన్ తర్వాత యశస్విదే ఈ రికార్డు.. సచిన్, కోహ్లిలకూ సాధ్యం కాని రికార్డు ఇది

Monday, February 26, 2024

స్వదేశంలో ఇంగ్లండ్‍తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‍లో భారత్ 2-1 తేడాతో ముందంజలో ఉంది. టీమిండియా విజయాల్లో స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా కీలకపాత్ర పోషించాడు. ఫ్లాట్ పిచ్‍లపై తన పేస్ ప్రతిభతో సత్తాచాటాడు.

Jasprit Bumrah: నాలుగో టెస్టు కూడా ఆడాలనుకున్న బుమ్రా.. కానీ!

Wednesday, February 21, 2024

భారత్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఇంగ్లండ్‍తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‍లో విజృంభిస్తున్నాడు. రెండు, మూడు టెస్టుల్లో వరుసగా డబుల్ సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్‍పై రెండు టెస్టు డబుల్ సెంచరీలు చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.

Yashasvi Jaiswal: వరుసగా రెండు డబుల్ సెంచరీలు.. అయినా జైస్వాల్‍కు దక్కని 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'

Sunday, February 18, 2024

Dhruv Jurel Record: టీమిండియా తరఫున ఇంగ్లండ్ పై తొలి టెస్ట్ ఆడుతున్న 23 ఏళ్ల వికెట్ కీపర్ ధృవ్ జురెల్ రెండో రోజు ఆటలో 46 రన్స్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా అరుదైన రికార్డును అతడు క్రియేట్ చేశాడు.

Dhruv Jurel Record: 90 ఏళ్లలో ఇదే తొలిసారి.. ధోనీకి కూడా సాధ్యం కాని రికార్డు.. ధృవ్ జురెల్ అరుదైన ఘనత

Friday, February 16, 2024

U19 WC final: అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీ మొత్తం ఓటమెరగని జట్టుగా ఉన్న యంగిండియాను మరో ఓటమెరగని జట్టు ఆస్ట్రేలియా మట్టి కరిపించింది. 79 పరుగులతో ఇండియాను చిత్తు చేసి నాలుగోసారి వరల్డ్ కప్ గెలిచింది. గతంలో 1988లో జరిగిన తొలి అండర్ 19 వరల్డ్ కప్ తోపాటు 2002, 2010లోనూ ఆస్ట్రేలియా గెలిచింది.

U19 WC final: సీనియర్లు, జూనియర్లు.. ఇద్దరూ ఇద్దరే.. అజేయంగా వచ్చి ఆస్ట్రేలియా చేతుల్లో ఓడారు

Monday, February 12, 2024

విశాఖపట్నంలో ఇంగ్లండ్‍తో జరిగిన రెండో టెస్టులో భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా 9 వికెట్లను పడగొట్టాడు. ఫ్లాట్ పిచ్‍పై కూడా అద్భుతమైన బౌలింగ్‍తో వికెట్లను రాబట్టి.. టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అలాగే, ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరాడు.

Jasprit Bumrah: ‘అలాంటి పిచ్‍లపై కూడా..’: జస్‍ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‍ల ప్రశంసలు

Thursday, February 8, 2024

Rohit Sharma Fan: ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఇండియా తొలి ఇన్నింగ్స్ ఆడటానికి యశస్వితో కలిసి రోహిత్ శర్మ క్రీజు దగ్గరకి వచ్చినప్పుడే ఈ ఘటన జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి ఓ అభిమాని పిచ్ దగ్గరకు దూసుకొచ్చి అతని కాళ్లు మొక్కాడు.

Rohit Sharma Fan: రోహిత్ శర్మ కాళ్లు మొక్కిన విరాట్ కోహ్లి అభిమాని

Thursday, January 25, 2024

Rohit Sharma Worst Record: 14 నెలల తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్ లోకి తిరిగి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆఫ్ఘనిస్థాన్ పై డకౌటయ్యాడు. రెండో బంతికే పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. దీంతో అతడో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

Rohit Sharma Worst Record: రోహిత్ శర్మ చెత్త రికార్డు.. డకౌట్‌తో ఆ ముగ్గురినీ మించిపోయి..

Friday, January 12, 2024

WTC Points Table: సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలన్న కల కలగానే మిగిలిపోయినా.. కేప్‌టౌన్ లో ఇప్పటి వరకూ సాధ్యం కాని విజయాన్ని అందుకొని సిరీస్ 1-1తో డ్రా చేసుకుంది టీమిండియా. రెండో టెస్ట్ లో విజయంతో మరోసారి డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది.

WTC Points Table: డబ్ల్యూటీసీ టేబుల్లో మళ్లీ టాప్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా

Thursday, January 4, 2024

WTC Points Table: ఆస్ట్రేలియా చేతుల్లో పాకిస్థాన్ తొలి టెస్టులో ఓడిన తర్వాత ఇండియా డబ్ల్యూటీసీ టేబుల్లో టాప్ లో కొనసాగింది. అయితే సౌతాఫ్రికా చేతుల్లో ఏకంగా ఇన్నింగ్స్ 32 పరుగులతో ఓడిపోవడంతో ఆ స్థానం కోల్పోయింది.

WTC Points Table: టాప్ నుంచి ఐదో స్థానానికి పడిపోయిన టీమిండియా

Friday, December 29, 2023

Arshdeep Singh Record: టీ20 సిరీస్ ను 1-1తో సమం చేసిన ఇండియన్ టీమ్.. వన్డే సిరీస్ ను ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి వన్డేలో 8 వికెట్లతో గెలిచి మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది.

Arshdeep Singh Record: అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత.. సౌతాఫ్రికాపై ఈ రికార్డు సాధించిన తొలి ఇండియన్ పేసర్

Monday, December 18, 2023