Governor Tamilisai | రాష్ట్రపతికి రాజకీయాలతో సంబంధం లేనప్పుడు.. గవర్నర్లు కూడా అలానేగా..?
- పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాని మోదీ కాకుండా రాష్ట్రపతి ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న వేళ.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి రాజకీయాలతో సంబంధం లేదని అంటున్నారు,గవర్నర్లూ రాష్ట్రపతి మాదిరిగానే రాజకీయేతర వ్యక్తులే కదా అని తమిళసై ప్రశ్నించారు.