Passengers fight for seat | సీటు కోసం ఆర్టీసీ బస్సులో చెప్పులతో కొట్టుకున్న ప్రయాణికులు-passengers fight in rtc bus coming from thorrur of mahbubabad district to uppal ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Passengers Fight For Seat | సీటు కోసం ఆర్టీసీ బస్సులో చెప్పులతో కొట్టుకున్న ప్రయాణికులు

Passengers fight for seat | సీటు కోసం ఆర్టీసీ బస్సులో చెప్పులతో కొట్టుకున్న ప్రయాణికులు

Published Apr 24, 2024 01:49 PM IST Muvva Krishnama Naidu
Published Apr 24, 2024 01:49 PM IST

  • మహబూబాబాద్ జిల్లా తొర్రూరు నుంచి ఉప్పల్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఒకరు కర్చీఫ్ వేసిన సీట్లో ఇంకొకరు కూర్చున్నారు. దీంతో ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ, అది కాస్త వారి భర్తలు చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్లింది.ప్రస్తుతం వీడియో వైరల్ గా మారింది.

More