KCR Birthday Wishes : స్కైడైవ్‌ చేస్తూ CM కేసీఆర్​కు NRI బర్త్ డే విషెస్-nri convey birthday wishes to cm kcr by skydiving video goes viral on social media ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kcr Birthday Wishes : స్కైడైవ్‌ చేస్తూ Cm కేసీఆర్​కు Nri బర్త్ డే విషెస్

KCR Birthday Wishes : స్కైడైవ్‌ చేస్తూ CM కేసీఆర్​కు NRI బర్త్ డే విషెస్

Feb 17, 2023 12:41 PM IST HT Telugu Desk
Feb 17, 2023 12:41 PM IST

  • cm kcr birthday news: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నగరాలు, పట్టణాలతో పాటు జిల్లా, మండల కేంద్రాల్లో ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలను జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఓ NRI తన భిమానాన్ని చాటుకున్నాడు. ఏకంగా స్కై డైవ్ చేస్తూ సీఎం కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పాడు. బీఆర్ఎస్ జెండాను ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

More