WTC Final 2023 | డబ్ల్యూటీసీ ఫైనల్ లో తేలిపోయిన బ్యాటర్లు.. టీం ఇండియా ఎదురీత
- వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడం టీం ఇండియాకు ఇక కష్టంగానే కనిపిస్తోంది. బౌలింగ్ తో కంగారులను కంట్రోల్ చేయలేకపోయిన భారత ఆటగాళ్లు.. బ్యాటింగ్ లోనూ చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా బౌలింగ్ ను ఎదుర్కోలేక టపటప వికెట్లు పడిపోయాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది.