YS Sharmila | TSPSC పరీక్షా పేపర్లు మళ్లీ లీక్ కావని కేసీఆర్ తరపున అఫిడవిట్-sharmila demands that kcr give a guarantee that tspsc exam papers will not be leaked again ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ys Sharmila | Tspsc పరీక్షా పేపర్లు మళ్లీ లీక్ కావని కేసీఆర్ తరపున అఫిడవిట్

YS Sharmila | TSPSC పరీక్షా పేపర్లు మళ్లీ లీక్ కావని కేసీఆర్ తరపున అఫిడవిట్

May 16, 2023 02:20 PM IST Muvva Krishnama Naidu
May 16, 2023 02:20 PM IST

  • టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్ల లీక్ కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇస్తున్నట్లు అఫిడవిట్ తయారు చేశామని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఈ మేరకు ఆయన పేరు మీదనే ఈ అఫిడవిట్ తయారు చేసినట్లు వివరించారు. తాము కేసీఆర్ పేరు మీద తయారు చేసిన అఫిడవిట్ ను చదువుకొని సంతకం పెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు.

More