Pilot hangs from aircraft window : విమానం కిటికీ నుంచి వెలాడిన పైలట్..!
Pilot hangs from aircraft window : ఓ విమానం కిటికీ నుంచి.. ఓ పైలట్ వేలాడిన ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కాలిఫోర్నియా విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ విమానం ఎక్కిన ఓ ప్యాసింజర్.. తన ఫోన్ను పోగొట్టుకున్నారు. మరికొద్ది సేపట్లో.. విమానం టేకాఫ్ అవ్వాల్సి ఉండగా.. అధికారులకు ఈ విషయం చెప్పాడు. ఆ తర్వాత ఆ పైలట్.. కాక్పిట్ కిటికీ నుంచి వేలాడి.. ప్యాసింజర్ ఫోన్ను తీసుకున్నాడు.