Telugu News  /  Video Gallery  /  Watch Delhi Man Stabbed To Death As Bystanders Watch

Man stabbed to death : ఢిల్లీవాసిని అతి కిరాతకంగాా చంపిన దుండగులు!

02 October 2022, 14:53 IST Sharath Chitturi
02 October 2022, 14:53 IST

Delhi Man stabbed to death : ఈశాన్య ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సుందర్​ నగ్రి ప్రాంతానికి చెందిన మనీష్​ అనే వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు అతి కిరాతకంగా చంపేశారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఆ సమయంలో చుట్టుపక్కన ఉన్న వారందరూ.. ఘటనను చూస్తూ ఉండిపోయారు. రక్తపుమడుగులో పడి ఉన్న మనీష్​ని ఆసుపత్రికి తరలించగా.. అతను అప్పటికే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. నిందితులను పోలీసులు పట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన వీడియోను ఇక్కడ చూడండి.

More