Sri Lanka Crisis: గొటబాయ.. ఎట్టకేలకు రాజీనామా- శ్రీలంకలో సంబరాలు!
Sri Lanka Crisis : శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.. ఎట్టకేలకు రాజీనామా చేశారు. శ్రీలంక సంక్షోభం నేపథ్యంలో తీవ్ర ఒత్తిడి కారణంగా ఆయన రాజీనామా చేయక తప్పలేదు. ప్రస్తుతం సింగపూర్‌కు వెళ్లిపోయిన ఆయన.. ఈమెయిల్ ద్వారా తన రాజీనామాను శ్రీలంక స్పీకర్‌కు సమర్పించారు. శ్రీలంక సంక్షోభానికి అధ్యక్షుడే ప్రధాన కారణమని భావిస్తున్న నిరసనకారులు.. ఆయన రాజీనామాతో సంబరాలు చేసుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.