AAP MLA slapped : ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టిన భర్త.. వైరల్ మారిన వీడియో!
పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్‌ను ఆమె భర్త బహిరంగంగా చెప్పపై కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే ఇంటి బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైన దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఘటన జూలై 10న జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదు. షాకింగ్ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఎమ్మెల్యే భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు, ఒక ప్రజాప్రతినిధిపై ఇలాంటి ఘటన జరిగితే సాధారణ పౌరులకు ఏమి రక్షణ ఉంటుందని మండిపడుతున్నారు . పంజాబ్ మహిళా ప్యానెల్ ఈ ఘటనపై సుమోటాగా విచారణ చేపట్టింది.