passenger caught smuggling gold | అడ్డంగా బుక్కైన విమాన ప్రయాణికుడు-passenger caught smuggling gold ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Passenger Caught Smuggling Gold | అడ్డంగా బుక్కైన విమాన ప్రయాణికుడు

passenger caught smuggling gold | అడ్డంగా బుక్కైన విమాన ప్రయాణికుడు

Published Mar 16, 2023 06:02 PM IST Muvva Krishnama Naidu
Published Mar 16, 2023 06:02 PM IST

  • బెంగళూరు విమానాశ్రయంలో ఓ వ్యక్తి స్లిప్పర్ చెప్పులతో కనిపించాడు. అయితే అధికారులు తనను గుర్తించరేమోననుకున్నాడు. కానీ కొంచెం తేడాగా కనిపించడంతో అధికారులు అతన్ని ఆపి పరిశీలించారు. అంతా బాగానే ఉంది కానీ, ఇంకెదో తేడా కొడుతుందని అధికారులకు అనుమానం వచ్చింది. ఆ వ్యక్తి వేసుకున్న చెప్పులను అధికారులు తనిఖీ చేశారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. చెప్పుల్లో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న విషయాన్ని గ్రహించారు. ఆ ప్రయాణికుడి నుంచి 69.40 లక్షల విలువైన బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు.

More