Aurora-draped Indian Ocean : అద్భుతం.. .ఈ అరోరా అందాలు-on cam stunning aurora draped indian ocean captured by astronauts netizens amazed ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Aurora-draped Indian Ocean : అద్భుతం.. .ఈ అరోరా అందాలు

Aurora-draped Indian Ocean : అద్భుతం.. .ఈ అరోరా అందాలు

Published Sep 07, 2022 05:41 PM IST HT Telugu Desk
Published Sep 07, 2022 05:41 PM IST

Aurora-draped Indian Ocean : హిందూ మహా సముద్రంపై అలుముకున్న ధ్రువ కాంతుల(Aurora) కనులవిందైన అందాలను International Space Station (ISS) నిక్షిప్తం చేసింది. హిందూ మహా సముద్రం పై నుంచి తూర్పు ఆస్ట్రేలియా వైపు వెళ్తున్న ISS ఈ అరోరాను తన కెమెరాల్లో బంధించింది. హిందూ మహా సముద్రంపై ఆకుపచ్చ, నీలి రంగులు నాట్యం చేస్తున్నట్లుగా కనిపించే ఈ ధ్రువకాంతుల అందాలను చూసి తరించాల్సిందే. భూ వాతావరణంలోని వాయు అణువులతో విద్యుదీకరణతో ఉన్న సౌర అణువులు ఢీ కొనడంతో ఈ అరోరా ఏర్పడుతుంది. ప్రస్తుతం ISS  ఉన్న ఎత్తులో ఇవి అత్యంత అందంగా కనువిందు చేస్తాయి. ఈ అరోరా అందాలను మీరు ఆస్వాదించండి ఈ వీడియోలో..

More