Telugu News  /  Video Gallery  /  J&k Terror Strike Foiled: Security Forces Detect Massive 30 Kg Ied In Pulwama Ahead Of I-day

J&K terror strike foiled : భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. 30కేజీల ఐఈడీ పట్టివేత!

10 August 2022, 13:46 IST Sharath Chitturi
10 August 2022, 13:46 IST

స్వాతంత్ర్య దినోత్సవానికి కొన్ని రోజుల ముందు.. జమ్ముకశ్మీర్​లో భారీ ఉగ్ర కుట్ర భగ్నమైంది. పుల్వామా జిల్లాలోని సర్క్యులర్​ రోడ్డుకు సమీపంలోని తాహేబ్​ క్రాసింగ్​ వద్ద.. 25-30కేజీల ఐఈడీని భద్రతా దళాలు గుర్తించారు. అనంతరం వాటిని నిర్వీర్యం చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు.. ఉధంపూర్​- కాట్ర రైల్వే లింకతో పాటు రైల్వే స్టేషన్​ వద్ద భద్రతను పటిష్ఠం చేశారు. 

More