Commercial supersonic flights: సూపర్‌సోనిక్ విమానాలతో తగ్గనున్న ప్రయాణ సమయం-air travel to get super fast as american airlines orders 20 boom overture aircraft ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Commercial Supersonic Flights: సూపర్‌సోనిక్ విమానాలతో తగ్గనున్న ప్రయాణ సమయం

Commercial supersonic flights: సూపర్‌సోనిక్ విమానాలతో తగ్గనున్న ప్రయాణ సమయం

Published Aug 17, 2022 09:42 AM IST Praveen Kumar Lenkala
Published Aug 17, 2022 09:42 AM IST

Commercial supersonic aircrafts: ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గించే వాణిజ్య సూపర్‌సోనిక్ విమానాలు 2029లో పునఃప్రారంభం కావచ్చు. గత సంవత్సరం యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తర్వాత ఇప్పుడు అమెరికన్ ఎయిర్‌లైన్స్ బూమ్ సూపర్‌సోనిక్ నుండి సూపర్‌సోనిక్ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మొదటి సూపర్‌సోనిక్ విమానం 2025లో అందుబాటులోకి రావొచ్చు. 2026లో టెస్ట్ ఫ్లైట్స్ రావొచ్చు. అయితే సూపర్‌సోనిక్ విమానాలకు అధిక ఇంధనం అవసరమని పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు. అమెరికన్ పైలట్ల సంఘం కూడా ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించింది. సూపర్‌సోనిక్ విమానాలకు బదులుగా క్యాన్సలేషన్లు, జాప్యాలను తగ్గించాలని విమానయాన సంస్థలను కోరింది. మరిన్ని వివరాల కోసం వీడియోను చూడండి.

More