మహిళలు ఆరోగ్యకరమైన జీవనశైలితో డయాబెటిస్‌ ప్రమాదం తగ్గించుకోవచ్చట-study says women with healthy lifestyle can reduce risk of developing type 2 diabetes ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  మహిళలు ఆరోగ్యకరమైన జీవనశైలితో డయాబెటిస్‌ ప్రమాదం తగ్గించుకోవచ్చట

మహిళలు ఆరోగ్యకరమైన జీవనశైలితో డయాబెటిస్‌ ప్రమాదం తగ్గించుకోవచ్చట

Sep 28, 2022 03:48 PM IST Geddam Vijaya Madhuri
Sep 28, 2022 03:48 PM IST

  • Type 2 diabetes : గర్భధారణ సమయంలో మధుమేహం చరిత్ర ఉన్న మహిళలు ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపడం, మంచి ఆహారం తీసుకోవడం, ధూమపానం మానేయడం, తరచుగా వ్యాయామం చేయడం, అధిక బరువు లేకుండా ఉండటం ద్వారా వారి ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. 

More