KCR Funny Comments : కేసీఆర్ కామెంట్స్ కి నవ్వులే నవ్వులు..-kcr funny comments on garland culture makes all laugh ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kcr Funny Comments : కేసీఆర్ కామెంట్స్ కి నవ్వులే నవ్వులు..

KCR Funny Comments : కేసీఆర్ కామెంట్స్ కి నవ్వులే నవ్వులు..

Jan 03, 2023 08:14 PM IST Thiru Chilukuri
Jan 03, 2023 08:14 PM IST

  • KCR Funny Comments : జనాన్ని ఆకట్టుకునే వాగ్ధాటి కేసీఆర్ సొంతం. చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా ప్రజలకు చేరేలా చేయడంలో కేసీఆర్ సుప్రసిద్ధుడు. అంతే కాదు.. గత అనుభవాలకు హాస్యాన్ని జోడించి.. అందరినీ నవ్వించడంలో కూడా కేసీఆర్ దిట్ట. ఈ విషయం అనేక సందర్భాలలో రుజువైంది కూడా. తాజాగా.. హైదరాబాద్ లో పలువురు ఏపీ నేతలు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంలో... కేసీఆర్ నవ్వులు పూయించారు. ప్రజా ప్రతినిధులకు దండల పోటుపై వివరిస్తూ... ఫన్నీ కామెంట్స్ చేశారు.

More