Telugu News  /  Video Gallery  /  Sharukh Fan Throws Currency Notes During Screening Of Pathaan Movie Video Goes Viral

Shahrukh Khan Fan : షారుఖ్ ఖాన్ మీదకు కరెన్సీ నోట్లు విసిరిన ఫ్యాన్

30 January 2023, 17:41 IST Anand Sai
30 January 2023, 17:41 IST
  • షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా రికార్డులను బద్దలు కొట్టే పనిలో ఉంది. విడుదలకు ముందే ఈ సినిమాపై వివాదాలు వచ్చాయి. కానీ రిలీజ్ అయ్యాక బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఇక షారుఖ్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. అయితే జైపూర్ లో ఓ ఫ్యాన్ పఠాన్ స్క్రీనింగ్ జరుగుతున్న సమయంలో నోట్లు విసిరేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.
More