NBK With PSPK Video : బాలకృష్ణ అన్‌స్టాపబుల్ టాక్‌షోకు పవన్ కల్యాణ్
- అన్‌స్టాపబుల్ టాక్‌షో సెకండ్ సీజన్‌కు ఊహించని గెస్ట్‌లను ఆహ్వానిస్తూ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తున్నారు హోస్ట్ బాలకృష్ణ. ఈ షోకు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్టుగా ఆహా ఓటీటీ సంస్థ ప్రకటించింది. మంగళవారం బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన స్పెషల్ సెట్‌లో ఈ షూటింగ్ నడిచింది. బాలయ్య-పవన్ కలిసిన వీడియో వైరల్ అవుతోంది.