బ్రహ్మానందం ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి.ఆయన రెండో కుమారుడు సిద్ధార్థ్ పెళ్లి పీటలు ఎక్కినున్నాడు.డాక్టర్ పద్మజ వినయ్ కుమార్తె డాక్టర్ ఐశ్వర్యతో సిద్ధార్థ్ పెళ్లి జరగనుంది. తాజాగా సిద్ధార్థ్ నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఎంగేజ్మెంట్ వీడియోని పోస్ట్ చేశారు.