Telugu News  /  Video Gallery  /  Elon Musk Tweets Lyrics Of Bhojpuri Song In Hindi? All You Need To Know

Elon Musk tweet : ‘భోజ్​పురి’ పాట లిరిక్స్​తో ఎలాన్​ మస్క్​ ట్వీట్​..!

06 November 2022, 13:30 IST Chitturi Eswara Karthikeya Sharath
06 November 2022, 13:30 IST

Elon Musk tweets Bhojpuri song lyrics : ట్విట్టర్​, ఎలాన్​ మస్క్​.. ఈ రెండు విషయాలు ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారాయి. ఈ నేపథ్యంలో ఓ ట్వీట్​ వైరల్​గా మారింది. భోజ్​పురి పాట లిరిక్స్​తో 'ఎలాన్​ మస్క్​' నుంచి ఓ ట్వీట్​ వచ్చింది. టెస్లా సీఈఓ.. భోజ్​పురి పాట లిరిక్స్​ని హిందీలో ట్వీట్​ చేయడం ఏంటి? అని చాలా మంది అనుకున్నారు. అయితే.. ఎలాన్​ మస్క్​ అకౌంట్​ నుంచే ఆ ట్విట్​ వచ్చినా.. అది టెస్లా సీఈఓది కాదు! మెల్​బోర్న్​కు చెందిన ఓ హిందీ ప్రొఫెసర్​ ఇయాన్​ వూల్​ఫర్డ్​.. ఎలాన్​ మస్క్​లా అకౌంట్​ క్రియెట్​ చేసుకుని ఆ ట్వీట్లు చేశాడు. ఈ అకౌంట్​ను ట్విట్టర్​ ఇప్పుడు సస్పెండ్​ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి.

More