TDP leader Pattabhi :రాయి దాడి ఘటనలో TDP నేతల్ని ఇరికించే ప్రయత్నం
సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి ఘటనలో టీడీపీ నేతల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ నేత కొమ్మారెడ్డి పట్టాభి ఆరోపించారు. కోడికత్తి డ్రామాలాగానే ఇది కూడా జరిగే ప్రమాదం ఉందన్నారు. అమాయకులపై యువకులను విజయవాడ సీపీ క్రాంతిరాణా టాటా పట్టుకొని వచ్చారని అన్నారు.