Janasena Nagababu | ఆటకెక్కిన పోలవరం అంటూ జగన్ పై నాగబాబు సెటైరికల్ వీడియో-janasena leader and actor nagababu special video on polavaram project ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Janasena Nagababu | ఆటకెక్కిన పోలవరం అంటూ జగన్ పై నాగబాబు సెటైరికల్ వీడియో

Janasena Nagababu | ఆటకెక్కిన పోలవరం అంటూ జగన్ పై నాగబాబు సెటైరికల్ వీడియో

May 26, 2023 01:46 PM IST Muvva Krishnama Naidu
May 26, 2023 01:46 PM IST

  • వైసీపీ అధినేత, సీఎం జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టుని అటకెక్కించారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు విమర్శించారు. ఇందుకు సంబంధించి కథాకళి-2 పేరుతో ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో జనసేన అధికార ప్రతినిధి వేములపాటి అజయ్‌ కుమార్ తో నాగబాబు పోలవరం పూర్తైతే వచ్చే ప్రయోజనాలపై మాట్లాడారు.

More