jagan on chandrababu scam | స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కాంలో 371 కోట్లు మాయం-jagan on chandrababu scam ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Jagan On Chandrababu Scam | స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కాంలో 371 కోట్లు మాయం

jagan on chandrababu scam | స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కాంలో 371 కోట్లు మాయం

Mar 21, 2023 12:46 PM IST Muvva Krishnama Naidu
Mar 21, 2023 12:46 PM IST

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు దోపీడీ విజన్ కన్పిస్తుందని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. ఏపీ అసెంబ్లీలో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. స్కాం చేయడం నుంచి తప్పించుకోవడం వరకు బాబు విజన్ కన్పిస్తుందన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లోకి స్వంత మనుషులను తీసుకువచ్చి కథ నడిపించారన్నారు. ఇందులో ఓ టెండర్ ప్రక్రియ కూడా చేపట్టలేదని సీఎం చెప్పారు.సీమెన్స్ లోని ఉన్నత ఉద్యోగితో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని చంద్రబాబుపై జగన్ ఆరోపణలు చేశారు.

More