Vijayawada Fire Accident | మెడికల్ గోడౌన్స్ లో మంటలు.. హడలిపోయిన ప్రజలు-fire breaks out in medical godown in vijayawada ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vijayawada Fire Accident | మెడికల్ గోడౌన్స్ లో మంటలు.. హడలిపోయిన ప్రజలు

Vijayawada Fire Accident | మెడికల్ గోడౌన్స్ లో మంటలు.. హడలిపోయిన ప్రజలు

Apr 18, 2024 12:54 PM IST Muvva Krishnama Naidu
Apr 18, 2024 12:54 PM IST

  • విజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బందర్ రోడ్డులోని KDCC బ్యాంకు ఎదురుగా ఉన్న మెడికల్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. గాలి తీవ్రతతో గోడౌన్లలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదు ఫైరింజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు ఐదు కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.

More