kiran kumar reddy: ఆ రోజు కాళ్లు పట్టుకున్నావ్… గుర్తు లేదా పెద్దిరెడ్డి?-bjp nallari kiran kumar reddy sensational comments on minister peddi reddy ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kiran Kumar Reddy: ఆ రోజు కాళ్లు పట్టుకున్నావ్… గుర్తు లేదా పెద్దిరెడ్డి?

kiran kumar reddy: ఆ రోజు కాళ్లు పట్టుకున్నావ్… గుర్తు లేదా పెద్దిరెడ్డి?

Published Apr 19, 2024 08:27 AM IST Muvva Krishnama Naidu
Published Apr 19, 2024 08:27 AM IST

  • ఏపీలో ఎన్నికల ప్రచారం మరింత వేడిగా సాగుతోంది. నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విరుచుకుపడ్డారు. పదవుల కోసం నా కాళ్లు పట్టుకుంది మరిచిపోయావా పెద్దిరెడ్డి అని కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

More