Finger Chopping Protest in Delhi|బోటని వేలు కోసుకున్న కోవూరి లక్ష్మి.. ఎందుకంటే?-andhra pradesh women finger chopping protest in delhi ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Finger Chopping Protest In Delhi|బోటని వేలు కోసుకున్న కోవూరి లక్ష్మి.. ఎందుకంటే?

Finger Chopping Protest in Delhi|బోటని వేలు కోసుకున్న కోవూరి లక్ష్మి.. ఎందుకంటే?

Apr 22, 2024 11:42 AM IST Muvva Krishnama Naidu
Apr 22, 2024 11:42 AM IST

  • దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఏపీలో జరుగుతున్న అక్రమాలపై గుంటూరు రూరల్‌ మండలం స్వర్ణ భారతి నగర్‌లోని కృష్ణతులసి నగర్‌ డి బ్లాక్‌ కు చెందిన కోపూరి లక్ష్మి దేశ రాజధానిలో ఆదివారం ‘ఏకలవ్య’ తరహాలో నిరసన చేపట్టారు. మాజీ హోంమంత్రి సుచరిత అనుచరుల అక్రమాలపై ఏకరువు పెచట్టారు. గంజాయి, ఫోర్జరీతో భూకబ్జాలు, ఎన్నో ఘోరాలని ఆందోళన చెందారు.

More