andhra-pradesh-news News, andhra-pradesh-news News in telugu, andhra-pradesh-news న్యూస్ ఇన్ తెలుగు, andhra-pradesh-news తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  andhra pradesh news

Latest andhra pradesh news Photos

ఆగ్నేయ అరేబియా సముద్రం ఆనుకుని ఉన్న కేరళ నుంచి మరఠ్వాడా వరకు విస్తరించిన ద్రోణి ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

AP Weather Alert : రేపు, ఎల్లుండి ఏపీకి వర్ష సూచన-ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

Wednesday, May 15, 2024

కడపలో ఓటర్లకు అభివాదం చేస్తున్న సిఎం జగన్

AP Polling In Pics: ఏపీలో ఓటు వేసిన జగన్మోహన్ రెడ్డి , చంద్రబాబు, లోకేష్‌, పవన్ కళ్యాణ్

Monday, May 13, 2024

ముందుగా.. PRS INDIA అని గూగుల్​లో సెర్చ్​ చేయండి. వెబ్​సైట్​ మీద క్లిక్​ చేయండి. పైన కనిపించే 'Find my MP'  ఆప్షన్​లో.. మీ ఎంపీ పేరును ఎంటర్​ చేయండి.

మీ ఎమ్మెల్యే- ఎంపీ ప్రోగ్రెస్​ రిపోర్ట్​ని ఇలా చెక్​ చేసి ఓటు వేయండి..

Sunday, May 12, 2024

బాలీవుడ్ హాట్ అండ్ క్యూట్ బ్యూటి అలయ ఎఫ్ తన లేటెస్ట్ మూవీ 'శ్రీకాంత్' స్క్రీనింగ్‌లో అందంగా కనిపించి అట్రాక్ట్ చేసింది. అందులో బాస్ లేడీ లుక్‌లో చాలా హుందాగా, బ్యూటిఫుల్ గా ఆకట్టుకుంది.

Srikanth Movie: ఏపీ పారిశ్రామికవేత్త బయోపిక్ శ్రీకాంత్ మూవీ స్క్రీనింగ్‌లో బాలీవుడ్ బ్యూటీ.. అలయ పిక్స్ వైరల్

Sunday, May 12, 2024

చేబ్రోలులోని పవన్ కల్యాణ్ నివాసం వద్దకు చేరుకున్న పిఠాపురం ప్రజలకు, జనసైనికులు, అభిమానులకు రామ్ చరణ్, పవన్ కల్యాణ్ అభివాదం చేశారు.

Ram Charan At Pithapuram : బాబాయ్ కోసం అబ్బాయ్, పిఠాపురంలో పవన్ ను కలిసిన రామ్ చరణ్!

Saturday, May 11, 2024

ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణశాఖ తెలిపింది. పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలలు వీచే అవకాశం కూడా ఉంది. గాలి వేగం 30- 40 కి.మీతో వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

TS AP Weather Updates : కొనసాగుతున్న ద్రోణి ప్రభావం...! ఈ నెల 16 వరకు తెలంగాణలో వర్షాలు

Saturday, May 11, 2024

ద్రోణి ప్రభావంతో మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మహారాష్ట్ర నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు ఉన్న ద్రోణి నేడు బలహీనపడుతుందని ఐఎండీ పేర్కొంది.

AP Weather Updates : బలహీనపడిన ద్రోణి - ఆ తేదీ వరకు ఏపీలో వర్షాలు..!

Friday, May 10, 2024

జగన్ పాలనలో స్థానిక ఎన్నికల్లో వైసీపీ చేసిన విధ్వంసం రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని,  ఇప్పుడు జగన్ కు తన ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంటే, ఏం మాట్లాడాలో తెలియక ప్రజల ముందు పశ్చాత్తాపం మాటలు, సింపతీ డైలాగులు కొడుతున్నాడని  పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. విజయవాడలో కూటమి తరపున ఎన్నికల పరచారం నిర్వహించారు.

Janasena Pawan: అమరావతిలో బీజేపీ ప్రాతినిథ్యం కోసమే విజయవాడలో పోటీ నుంచి తప్పుకున్నామన్న పవన్ కళ్యాణ్

Friday, May 10, 2024

మరో నాలుగైదు రోజులు వాతావరణం చల్లగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక మే 13వ తేదీన పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

TS Weather Updates : తెలంగాణలో ఆ తేదీ వరకు వానలే..! 13వ తేదీన భారీ వర్ష సూచన - తాజా అప్డేట్స్ ఇవే

Thursday, May 9, 2024

ఎన్డీఏ కూటమి పార్టీల ఆధ్వర్యంలో ప్రధాని మోదీ విజయవాడలో రోడ్ షో నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో కలిసి మోదీ బుధవారం సాయంత్రం విజయవాడ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడి కూటమికి మద్దతుగా నినాదాలు చేశారు.

PM Modi Road Show : విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో, తరలివచ్చిన అశేష ప్రజానీకం

Wednesday, May 8, 2024

పవన్‌ కళ్యాణ్‌తో మాట్లాడుతున్న ముద్రగడ కుమార్తె క్రాంతి, జనసేనలో ముద్రగడ కుమార్తెను చేర్చుకోడానికి పవన్ నిరాకరించారు. ముద్రగడను కలిసి మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుందామని ఆమెకు సర్దిచెప్పారు.

Mudragada Daughter: పవన్‌తో ముద్రగడ కుమార్తె క్రాంతి భేటీ,పార్టీలో చేరేందుకు రెడీ, తండ్రి కూతుళ్లను విడదీయనన్న జనసేనాని

Monday, May 6, 2024

ఏపీలో రేపట్నుంచి ఐసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 6, 7 తేదీల్లో రెండు సెషన్లలో ఏపీ ఐసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఐసెట్ ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంచింది.

AP ICET 2024 : రేపట్నుంచి ఏపీ ఐసెట్ పరీక్షలు-8న ప్రాథమిక కీ విడుదల

Sunday, May 5, 2024

భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా విలవిల్లాడిపోతున్నారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వేడిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి.

AP TS Weather Updates : ద్రోణి ఎఫెక్ట్..! ఏపీకి భారీ వర్ష సూచన, రేపట్నుంచి తెలంగాణలోనూ వానలు..!

Sunday, May 5, 2024

తిరుమలలో వరుసగా మూడో రోజు భారీ వర్షం కురిసింది. తిరుమల కొండపై ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

Tirumala Rains : తిరుమలలో భారీ వర్షం, భక్తులకు ఉపశమనం

Saturday, May 4, 2024

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారాయి. భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు… ఎండల తీవ్రత పెరిగిపోతుంది. మిట్ట మధ్యాహ్నం తర్వాత అయితే బయటికి అడుగుపెట్టలేని పరిస్థితి ఉంటుంది.

AP TS Weather Updates : గరిష్ట ఉష్ణోగ్రతలు, ఆపై ఉక్కపోత - వచ్చే వారం తెలంగాణలో వర్షాలు..!

Saturday, May 4, 2024

శుక్రవారం (మే3) ఏపీలోని నంద్యాల జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గోస్పాడు, బండి ఆత్మకూరు లో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

AP TS Weather Updates : నిప్పుల కొలిమిగా ఏపీ, తెలంగాణ - రికార్డు స్థాయిలో నంద్యాలలో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

Friday, May 3, 2024

వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్‍పై నొక్కాలని, పేదవాడి భవిష్యత్ కోసం రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని   సీఎం జగన్ నరసాపురంలో ఓటర్లకు పిలుపునిచ్చారు.

Ys Jagan In Narsapuram: ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించాలన్న జగన్‌, నరసాపురంలో ఎన్నికల ప్రచారం

Friday, May 3, 2024

హోం ఓటింగ్ ను ఎంచుకున్న వారిలో 14,577 మంది 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 14,014 మంది 40 శాతం అంగవికలత్వం పైబడిన దివ్యాంగులు ఉన్నారని సీఈవో వెల్లడించారు.

Vote From Home : ఏపీ ఎన్నికలు - రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన 'హోం ఓటింగ్ '

Thursday, May 2, 2024

మంగళగిరి ఐటీ కంపెనీ ఉద్యోగులతో మాట్లాడుతున్న నారా బ్రాహ్మణి. సరైన ప్రోత్సాహం ఇవ్వాలేకానీ మహిళలు  అద్భుతాలు సృష్టిస్తారని,  ఐటీ కంపెనీలో ఇంతమంది మహిళలు పనిచేయడం నేను మొదటిసారి చూస్తున్నానని బ్రాహ్మణి చెప్పారు. ఈరోజు హెరిటేజ్ ఫుడ్స్, బసవతారకం క్యాన్సర్ హాస్పటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణలో భాగస్వామిని అయ్యానంటే అందుకు  భర్త నారా లోకేష్ గారు, మా అత్తమామల సహకారమే కారణమన్నారు.

Nara Brahmani: ఆవకాయ పట్టాలన్నా, ఐటీ కంపెనీ నడపాలన్నా మహిళలకే సాధ్యం…మంగళగిరిని ఐటీ హబ్‌ చేస్తామన్న నారా బ్రాహ్మణి..

Wednesday, May 1, 2024

పాలిటెక్నిక్  డిప్లొమా  కోర్సుల ప్రవేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఏపీ పాలిసెట్–2024(AP Polycet 2024) ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 442 పరీక్షా కేంద్రాలలో ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు.

AP Polycet 2024 Key : ప్రశాంతంగా ముగిసిన ఏపీ పాలిసెట్, ఈ నెల 30న ప్రాథమిక కీ విడుదల

Saturday, April 27, 2024