ధూమపానంతో కలిగే దుష్ప్రభావాలు.. 

Pexels

By HT Telugu Desk
May 31, 2023

Hindustan Times
Telugu

ధూమపానం వల్ల ఊపిరితిత్తుల వ్యాధి వస్తుంది

Pexels

ధూమపానం మీ గుండెకు హాని చేస్తుంది

Pexels

పొగత్రాగటం స్ట్రోక్‌కు కారణం కాగలదు

Pexels

సిగరెట్ పొగ తీవ్రమైన ఆస్తమాను కలిగిస్తుంది

Pexels

ధూమపానం వలన సంతాన సామర్థ్యం తగ్గుతుంది

Pexels

స్మోకింగ్ చేసే స్త్రీలలో గర్భధారణ సమస్యలు వస్తాయి

Pexels

సిగరెట్ తాగే వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం 40% ఎక్కువ

Pexels

ధూమపానం మిమ్మల్ని అంధుడిని చేస్తుంది.

Pexels

ధూమపానం కనీసం డజను క్యాన్సర్లకు కారకం

Pexels

డయాబెటిస్ ఉన్న వారు క్వినోవా తినొచ్చా? ప్రభావం ఎలా..

Photo: Unsplash