వరల్డ్ కప్ 2023 తొలి, ఫైనల్ మ్యాచ్ వేదిక అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం - సామర్థ్యం 1,32,000

twitter

By Hari Prasad S
Sep 28, 2023

Hindustan Times
Telugu

మూడు వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్న హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం సామర్థ్యం - 39,200

Twitter

వరల్డ్ కప్ 2023లో సెమీఫైనల్‌కు ఆతిథ్యమివ్వనున్న ముంబైలోని వాంఖెడే స్టేడియం సామర్థ్యం - 32000

Twitter

వరల్డ్ కప్ 2023లో మరో సెమీఫైనల్‌కు ఆతిథ్యమివ్వనున్న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ సామర్థ్యం - 68000

Twitter

వరల్డ్ కప్ వేదిక చెన్నైలోని చిదంబరం స్టేడియం సామర్థ్యం - 38200

Twitter

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం - 32000

Twitter

వరల్డ్ కప్ 2023 వేదిక ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం సామర్థ్యం - 41800

Twitter

వరల్డ్ కప్ 2023 వేదిక పుణెలోని ఎంసీఏ స్టేడియం సామర్థ్యం - 42700

Twitter

వరల్డ్ కప్ 2023 వేదిక లక్నో ఏకనా స్టేడియం సామర్థ్యం - 50000

Twitter

వరల్డ్ కప్ 2023 వేదిక ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియం సామర్థ్యం - 23000

Twitter

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels